మంచు మనోజ్, నారా రోహిత్ , బెల్లం కొండ శ్రీనివాస్ కలిసి నటించిన మల్టిస్టారర్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ తుది దశలో ఉంది.ఇందులో భాగంగా టీమ్ కూడా బాగానే ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా, ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కథానాయికలుగా…
Samantha: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చిన్న టాపిక్ వచ్చినా వెంటనే వైరల్ అయిపోద్ది. చైతూ-శోభిత పెళ్లి తర్వాత సమంత మీద సింపతీ బాగా పెరిగింది. సమంత మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ అనుకున్న అంచనాలను అందుకుంది. తొలి ఆట నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ డే కి ధీటుగా రెండో రోజు కలెక్షన్స్ వచ్చాయి.…
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా సింగర్ కూడా చాలా పాటలు పాడారు. రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమా ద్వారా సక్సెస్ కొట్టిన దేవిశ్రీప్రసాద్ త్వరలోనే ‘తండేల్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజైన…
Thandel : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’ (Thandel). ఇప్పటికే సినిమాను షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల నటి సాయి పల్లవి నటిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటీవల శ్రీకాకుళంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ…
నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రియురాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.”మా ఊరి పొలిమేర” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామాక్షి భాస్కర్ల ఈ సినిమాలో లచ్చిమిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించి తన యాక్టింగ్‌తో మెప్పించింది. బ్లాక్ మ్యాజిక్ కథాంశంతో రూపొందిన మా ఊరి పొలిమేర సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన “మా ఊరి పొలిమేర 2 ”…
ప్రతీ ఏడాది తొలి ఆర్నెళ్లు ముగిసాక ఇండస్ట్రీలో ఓ రివ్యూ ఉంటుంది.. కానీ ఈ సారి మాత్రం అది కనపడడం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. సంక్రాంతి తర్వాత ఒక్క భారీ సినిమానే లేవు కాబట్టి. కాబట్టి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడో..? ఇక 2024లో రాబోయే ఆ భారీ సినిమాలేంటి..? ఓ వైపు ఎన్నికలు హంగామా., మరోవైపు ఐపీల్.. ఇవన్నీ టాలీవుడ్ తొలి ఆర్నెళ్లను పూర్తిగా వాడేసేలా కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే సెకండాఫ్‌పైనే భారం…
Adivi Sesh: టాలీవుడ్ లో మరో పెళ్లి బాజా మోగబోతుంది.. అతడెవరో కాదు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అయిన హీరో అడవి శేషు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను పెళ్లి చేసుకోబోతున్నది మరెవరినో కాదు అక్కినేని సుప్రియ. ఈమె స్వయానా అక్కినేని నాగార్జునకు మేనకోడలు.
Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇక సినిమాల గురించి పక్కన పెడితే సామ్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.