Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఫులో జోష్ లో ఉంది. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతోంది ఈ బ్యూటీ. ఇక ఈమె అందాలకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మృణాల్ కోసమే సినిమాలకు వెళ్లే ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్లాపులు వచ్చినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. Read Also : Mahavathar Narasimha : ఇట్స్ అఫీషియల్.. రూ.300 కోట్లు దాటేసిన మహావతార్ ఇక…
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ మధ్య వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. మొన్ననే ధనుష్ తో డేటింగ్ అంటూ వార్తల్లోకి ఎక్కింది. అది నిజం కాదంటూ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పాత వీడియోపై తెగ కాంట్రవర్సీ నడుస్తోంది. దానిపై తాజాగా క్షమాపణలు చెప్పింది. గతంలో బిపాసా బసు మీద చేసిన పాత వీడియో వైరల్ కావడంతో మృణాల్ పై తీవ్ర విమర్శు వస్తున్నాయి. దాంతో ఇన్ స్టాలో పోస్టు పెట్టింది మృణాల్. తాను…
Dhanush-Mrunal Thakur : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. తమిళ హీరో ధనుష్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోందని. అప్పుడే పెళ్లి దాకా వెళ్లిపోయింది ఈ ప్రచారం. కొందరు అయితే ఏకంగా పెళ్లి డేట్లు కూడా ఫిక్స్ అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో ఎట్టకేలకు మృణాల్ స్పందించింది. ఈ రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా నవ్వేసింది. నాకు ధనుష్ మంచి ఫ్రెండ్. అంతకు…
మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమలో ఉన్నట్టుగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు మరింత ఊతం ఇచ్చే విషయం ఒకటి తెర మీదకు వచ్చింది. నిజానికి హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్ గా కనిపించినా వారి మధ్య ఏదో ఉందని వార్తలు వండి వడ్డించడం సర్వసాధారణం. ధనుష్ మృనాల్ విషయంలో కూడా అదే జరిగిందేమో అని అందరూ అనుకున్నారు.. కాబట్టి ఆ వార్తలు వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలకు ధనుష్…
ప్రముఖ హీరో అడవిశేష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ ‘డెకాయిట్’ షూటింగ్ స్పాట్లో చిన్న ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రమాదవశాత్తు క్రింద పడి గాయాలపాలయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం, గాయాలు కాస్త తీవ్రంగానే ఉన్నప్పటికీ, వారు ధైర్యంగా షూటింగ్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ‘డెకాయిట్’ చిత్రం హై-ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్. ఈ ప్రమాదం ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో జరిగినట్లు సమాచారం.…
పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది.
కొంత మంది స్టార్ భామలకు వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా వారి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. పూజాహేగ్డే, శ్రీలీల ఈ కోవకే వస్తారు. ఇప్పుడు వీరికి తోడయ్యింది మృణాల్ ఠాకూర్. సౌత్‌లో ప్యామిలీ స్టార్ తప్ప మిగిలినవన్నీ హిట్స్. కానీ.. నార్త్‌లో సీతామహాలక్ష్మి వరుస డిజాస్టర్లను చూసింది. అయినా సరే ఆఫర్స్ కి కొదవ లేదు. 6 ఏళ్ల నుండి బీటౌన్‌లో హిట్టే చూడని భామకు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లు ఇచ్చి రెడ్ కార్పెట్ వేయడం విడ్డూరం.…
ముందుగా హిందీలో సీరియల్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించిన మృణాళ్ ఠాకూర్ తెలుగులో కూడా సీతారామం లాంటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన హాయ్ నాన్న సినిమా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆమె చేసిన ఫ్యామిలీ స్టార్ అంతగా కలిసి రాకపోయినా తెలుగులో ఆమెకు మంచి మంచి ప్రాజెక్టులు పడ్డాయి. ALso Read:Vishwambhara: విశ్వంభర వెయిటింగ్… వర్త్ వర్మా వర్తు! ఇప్పటికే ఆమె పలు ప్రాజెక్టులలో భాగమవగా అల్లు…
అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్లోనే కాకుండా, ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక VFX షాట్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్‌లో బన్నీతో పాటు అట్లీ చాలా కీలకంగా వ్యవహరించారు. సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది. Also Read:Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..…
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ.. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. 2018లో ‘లవ్ సోనియా’ చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టి.. ఆ తర్వాత ‘తుఫాన్’, ‘ధమాక’, ‘జెర్సీ’ సినిమాల్లో నటించింది. అదే సమయంలో దుల్కర్ సల్మాన్‌తో ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. సీతా గా అందరి మనసులు దోచేసింది. తన వింటేజ్ లుక్, మెస్మరైజింగ్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా…