Peddi : ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం ఊహించని హీరోయిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం పలువురు ముద్దుగుమ్మలు పేర్లు వినిపించగా.. ఇప్పుడు మరో స్టార్ బ్యూటీ పేరు వైరల్ అవుతోంది.
Also Read : Ram Pothineni : ఫ్లాపులతో సాగిపోతున్న రామ్ పోతినేని కెరీర్
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
పెద్ది స్పెషల్ సాంగ్ కోసం ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ని మేకర్స్ సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ ఒక ఎనర్జిటిక్ మాస్ ట్యూన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా హుషారైన బీట్‌తో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని టాక్. అందుకు తగ్గట్టే.. ఒకవేళ మృణాల్ ఠాకూర్ ఈ స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో పాటు, ఆమె గ్లామర్ మరింత హైప్ తీసుకురావడం ఖాయం. ప్రస్తుతం హీరోయిన్‌గా తెలుగులో ‘డెకాయిట్’ సినిమాతో పాటు.. అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లోను ఒక కీలక పాత్రలో నటిస్తోంది మృణాల్. ఇప్పుడు రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ అంటే, ఆమె నో చెప్పే ఛాన్స్ లేదు. అయితే, ఈ ఆఫర్ నిజంగానే మృణాల్ దగ్గరికి వెళ్లిందా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే!
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్‌సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!