హానీ రోజ్.. ఈ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియా ద్వారా బాగా క్రేజ్ ను అందుకుంది.. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో మెరిసిన ఈ అమ్మడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాలతో బిజీ అవుతుందని అనుకున్నారు.. కానీ తెలుగులో ఆ తర్వాత మరో సినిమా గురించి ప్రకటించలేదు.. ఇక సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా చూస్తూనే ఉంటాం.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా వైట్ శారీలో అదిరిపోయే పోజులిచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అయితే ఈ అమ్మడు మాత్రం చేతిలో సినిమాలు లేకున్నా కూడా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది.. ఎప్పుడు ఏదొక ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటుంది.. తాజాగా వైట్ శారీలో క్యూట్ ఫోటోలను పోస్ట్ చేసింది.. పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ స్మైల్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. లైకులు, షేర్ లతో వీడియోను ట్రెండ్ చేస్తున్నారు..
ఇక సినిమాల విషయానికొస్తే.. బాలయ సినిమా రేంజులో సినిమాల కోసం వెయిట్ చేస్తుందని తెలుస్తుంది.. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, బింసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా చేస్తుంది.. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది..