తమిళ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.. నాగార్జున…
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా వస్తున్న సినిమా లవ్ మీ .ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు .ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతుందని వార్తలు…
నందమూరి హీరో బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చేసింది.. అంతేకాదు పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్ తోనే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు మలయాళ స్టార్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోకి బాలీవుడ్ స్టార్ నటుడు ఎంట్రీ ఇచ్చేశాడు.. గత ఏడాది…
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అంతేకాకుండా రాంచరణ్ హీరోగా…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే. షూటింగ్ లో, లేదా తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి…
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఆ సినిమాతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్…
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత కేరీర్ దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ రెండు, మూడు సినిమాల తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేవు.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి అనుకోకుండా హీరో అయి సక్సెస్ కొట్టాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ఎక్కువగా ప్లాప్ సినిమాలే పలకరించాయి.. ఇక…
కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి పేరును తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన నటించింది.. మహానటి సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఇక ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా శారీలో స్టైలిష్ లుక్ లో…
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ లుక్ ను రివిల్ చేశారు మేకర్స్.. ప్రస్తుతం ఆ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్…
యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన డ్యాన్స్ తో, అందంతో వరుస సినిమాలతో మొన్నటివరకు ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ గా ఉంది.. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మరొక మూవీ లేదు.. ఫ్యాన్స్ ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ…