Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబచ్చన్.. సర్ ప్రైజ్ అదిరిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ లుక్ ను రివిల్ చేశారు మేకర్స్.. ప్రస్తుతం ఆ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది..
ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీకి నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు అమితాబ్ బచ్చన్ గ్లింప్స్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ప్రకటిస్తుందని అంచనాలు వచ్చినా ఆ విషయం నిరాశను మిగిల్చింది.. విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.. కానీ బిగ్ బీ గ్లింప్స్ వీడియో మాత్రం ఓ రేంజులో ఉంది. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామగా ఆయన నటిస్తున్నారు.. ఈ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..
Also Read
ఈ గ్లింప్స్ లో డీ-ఏజింగ్ టెక్నాలజీని దర్శకుడు నాగ్అశ్విన్ ఉపయోగించారు. దీని ద్వారా.. అమితాబ్ బచ్చన్‍ను యువకుడిలా చూపించారు. ఈ గ్లింప్స్‌లో ఇది హైలైట్‍గా నిలిచింది.. సినిమా కోసం ఇటు ప్రభాస్ ఫ్యాన్స్, అటు బిగ్ బి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రముఖ నటుడు కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. మే 9న విడుదల చేయాలని చిత్ర బృందం గతంలో ప్రకటించింది. కానీ, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి… త్వరలోనే ప్రకటన రానుంది…
#Kalki2898AD – Amitabh Bachan as Ashwathama🌟
Glimpse video looks super grandeur👌pic.twitter.com/m3AzUxSFjp— AmuthaBharathi (@CinemaWithAB) April 21, 2024
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!