Home
Movie Updates
Movie Updates News
-
SlumDog Movie Teaser: ‘మా బతుకులతో ఆడుకుంటే వదలం’.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ ‘స్లమ్‌డాగ్’ టీజర్!
SlumDog Movie Teaser: టాలీవుడ్ హీరోలకు మాస్ ఇమేజ్ను గిఫ్ట్‌గా ఇచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. గత కొంత కాలంగా ఆయనకు సరైన హిట్ లేదనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ (SlumDog – 33 Temple Road). పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ – జె.బి మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్,… -
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
Ram Charan: డైరెక్టర్ బుచ్చిబాబు సానా – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ‘బాక్సాఫీస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్’ ఈ రోజు నిర్వహించింది. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ పాల్గొని, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిజం… -
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ తాజాగా ‘పెద్ది బాక్సాఫిస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్’ నిర్వహించింది. ఈ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సినిమా వెనుక ఉన్న కథను, రామ్ చరణ్ నమ్మకాన్ని గుర్తుచేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఖేలో ఇండియా ఇన్స్పిరేషన్తో… -
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘NBK 111’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సోషల్ మీడియా… -
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో మోస్ట్ బిజీయెస్ట్ టెక్నీషియన్‌గా దూసుకుపోతున్నారు. అయితే సంగీత దర్శకుడిగానే కాకుండా, ఆయన త్వరలోనే నటుడిగానూ వెండితెరపై మెరవబోతున్నారు. తమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక తమిళ చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. ఈ క్రమంలో తాజాగా తన యాక్టింగ్ కెరీర్‌పై తమన్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ సినిమా ఎలా… -
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతంపై సోషల్ మీడియాలో తరచూ ఎలాంటి చర్చ నడుస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఇచ్చే హెవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లౌడ్ మ్యూజిక్‌పై ఒకవైపు ప్రశంసలు వస్తూనే.. మరోవైపు థియేటర్లలో స్పీకర్లు పగిలిపోతున్నాయంటూ నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై తమన్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్పీకర్లు పేలడం ఏంటో నాకు అర్థం… -
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!
‘OG India Tour’: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దేశవ్యాప్తంగా ‘OG ఇండియా టూర్’ పేరుతో భారీ లైవ్ కన్సర్ట్స్ను నిర్వహించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక మ్యూజికల్ టూర్ ఈ శనివారం హైదరాబాద్‌లో జరిగే భారీ ప్రోగ్రామ్‌తో అత్యంత వైభవంగా స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా తమన్ ఈ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ టూర్ గురించి తమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమా మ్యూజిక్కు వచ్చిన సక్సెస్ సెలబ్రేషన్ కోసమే ఈ… -
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
Thaman : ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ‘ఎల్లమ్మ’ కథపై దేవిశ్రీ ప్రసాద్‌పై పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా… -
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవేటెడ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ‘సింగ్ గీతం’. జూన్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. నిర్మాత నాగ్ అశ్విన్ ప్రమోషన్స్ లో భాగంగా విలేకర్లతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూ ముగింపులో టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘కల్కి 2’ గురించి ఆయన ఇచ్చిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్… -
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
రామచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన సందర్భంగా, ఇందులో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల కొండపై జాన్వి చాలా ప్రశాంతంగా గడిపిన ఒక అన్‌సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో జాన్వి సాంప్రదాయ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!