MLA Disqualification: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తుది విచారణ.. కడియం, దానం కేసులపై స్పీకర్ కీలక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Disqualification Petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ నేటితో ముగియనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు తన ఛాంబర్‌లో కీలక విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రెండు కీలక పిటిషన్లపై తుది వాదనలు వినిపించబడనున్నాయి. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ విచారించనున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్‌ను వివేకానంద దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాదనలు వినిపించగా.. ఇవాళ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ను స్పీకర్ నమోదు చేయనున్నారు.
Fire Accident: టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.!
Also Read
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
- CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
అనంతరం దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై కూడా విచారణ కొనసాగనుంది. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను కౌశిక్ రెడ్డితో పాటు మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. ఈ కేసులోనూ ఇవాళ తుది వాదనలు వినిపించనున్నారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ పూర్తయ్యే నేపథ్యంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇవాళ్టితో విచారణ ముగియనుండగా, తదుపరి నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది.
SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..