టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా పేరును ఇవ్వలేక పోయాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు రాష్ట్రాలోని వాళ్ళకు మాత్రమే కాదు.. పాన్ ఇండియా ప్రజలకు కూడా సుపరిచితమే..గతంలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు…
విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ ఆ తర్వాత కనిపించలేదు.. దాంతో సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు… థియేటర్లలో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్…
అక్కినేని వారసుడు నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ అందరి మనసు దోచుకున్నాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమాలు క్యూ కట్టాయి.. ఒక్కో సినిమాతో ఒక్కో స్టయిల్లో కనిపిస్తూ అమ్మాయిలకు లవర్ బాయ్ అయ్యాడు.. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో కనిపించే చై ఇప్పుడు రఫ్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేశాడు.. తాజాగా…
తమిళ హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. డ్యాన్స్ మాస్టర్, హీరో రాఘవ లారెన్స్ నటించిన ముని సిరీస్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. ఆ సినిమాలు అమ్మడుకు మంచి టాక్ ను అందించాయి.. ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. ఇక సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో హాట్ యాంగిల్స్…
హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు క్రేజ్ కూడా పెరిగిపోయింది.. ప్రస్తుతం ఈమె ‘శబరి’ సినిమాతో రాబోతుంది.. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు…
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్నీ సినిమాలు జనాలకు బాగా నచ్చేసాయి.. ఇప్పుడు అదే జోష్ లో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమా…
ప్రతి నెల ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. ఈ వారం కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉంది.. ఈ వారంలో థియేటర్లలో సస్పెన్స్ మూవీస్ ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.. ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు..బ్యాక్ టు హోమ్ గ్రౌండ్ అన్నట్టు అల్లరోడు ఈజ్ బ్యాక్ విత్ కామెడీ అన్నమాట.…
పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అమితాబ్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా కల్కి టీమ్…