Home
Movie Updates
Movie Updates News
-
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
Allu Arjun: ఈ రోజు హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్లో ప్రతి ఒక్క అభిమాని కోసం ప్రత్యేకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న అల్లు అర్జున్..… -
SriGouriPriya: ‘మిస్ హైదరాబాద్’ నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
SriGouriPriya: ఇటీవల విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చదువు, సంగీతంపై గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ టీవీ యాంకర్‌గా పనిచేయలేదని, చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం నేర్చుకుంటూ పెరిగానని అన్నారు. ప్రొఫెషనల్ సింగర్‌గా మారకపోయినా, పలు రియాలిటీ షోలలో పాల్గొన్నానని చెప్పారు. ఆ… -
Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
Ajay Bhupathi: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తడాని టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు అజయ్ భూపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా… -
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
Prabhas Srinu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ కెరీర్ స్టార్టింగ్ రోజులు, ఫస్ట్ రెమ్యూనరేషన్, అత్యధిక పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటుడిగా మొదటిసారి అందుకున్న పారితోషికం నుంచి ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ ఎలా నిర్ణయిస్తారో వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తొలి సినిమా ‘మనం’ (నాగార్జున గారి చిత్రం కాదు, పాత చిత్రం) కోసం మొదటిసారి రూ.10 వేల రెమ్యూనరేషన్… -
Prabhas Srinu : “రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది”.. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
Prabhas Srinu : ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో స్థాయి పెరిగేకొద్దీ అహం, గర్వం కూడా పెరిగే అవకాశం ఉంటుందని, కానీ అలాంటి సమయంలో మనల్ని నేల మీద నిలబెట్టే వ్యక్తులు ఎంతో అవసరమని ఆయన అన్నారు. తనకు అలాంటి గొప్ప పాఠాలు నేర్పిన వ్యక్తి రాజమౌళేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒక నటుడిగా మంచి పేరు రావడం… -
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
Nara Rohith: టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘కపాలి’ (Kapaali) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, “A journey into the UNKNOWN begins here..” అంటూ క్యాప్షన్‌ను పంచుకున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి గన్ని రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్మల్ కథలతో కాకుండా విభిన్న స్టోరీలతో సినిమాలు చేస్తున్న నారా రోహిత్ మరోసారి… -
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
కోలీవుడ్ యంగ్ హీరో, విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిభ ఉన్నప్పటికీ, వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడం, ఆ తర్వాత వాటిని మధ్యలోనే పక్కన పెట్టడం లేదా ప్రాధాన్యతలు మార్చుకోవడం వల్ల ఆయన కెరీర్ నిలకడగా సాగడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయనపై తమిళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు కావడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా… -
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
Tollywood Stars: టాలీవుడ్ స్టార్ హీరోలు వారి చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్కీ స్టంట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో పలువురు హీరోలు షూటింగ్‌ల్లో గాయాల బారిన పడటం కూడా తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా నందమూరి బాలకృష్ణ గాయపడిన ఘటనతో మరోసారి స్టార్ హీరోల ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. ఇటీవల ఎన్బీకే111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయనకు మైనర్ సర్జరీ కూడా… -
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
The India Story : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా రేపు (జూలై 24న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో విడుదల నిలిపివేసినట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ రంగంలో పురుగుమందుల… -
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు కొన్ని నెలలుగా పలు కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం, సెన్సార్ వివాదాల అనంతరం నేడు (జూలై 23న) గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు మొదటి షో నుంచే అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయ్ ఇకపై పూర్తిస్థాయిలో…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
SIR Protest: SIR పోరాటంలో కాంగ్రెస్ కొత్త ప్లాన్.. నవంబర్ 5న బెంగళూర్‌లో నిరసన!
-
Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..
-
Hyderabad: రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్..
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!