Home
Movie Updates
Movie Updates News
-
Missing Meghana : ఆకట్టుకుంటున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ మూవీలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను ప్రముఖ కల్ట్ ప్రొడ్యూసర్ SKN ఘనంగా విడుదల చేశారు. గతంలో వి.వి. వినాయక్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, సురేష్ బాబు రిలీజ్ చేసిన ‘పిల్లా పిల్లా’ సాంగ్ మంచి ఆదరణ పొందగా,… -
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ బ్లాక్బస్టర్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుని, కంటతడి పెట్టించిన డ్రైవర్ ముత్తుస్వామి పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సీన్ వెనుక ఉన్న అసలైన నిజాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు. ఈ సన్నివేశం కేవలం సినిమాటిక్… -
Aghadha Shravan Reddy: ‘అగధ’తో ఆకట్టుకున్న శ్రవణ్ రెడ్డి!
టాలీవుడ్లో రెగ్యులర్గా వచ్చే హర్రర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన మిస్టిక్ అండ్ సూపర్నేచురల్ అట్మాస్ఫియరిక్ థ్రిల్లర్ ‘అగధ’. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రవణ్ రెడ్డి తన క్యారెక్టర్లోని వేరియేషన్స్తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాడు. నిజానికి అగధను కేవలం ఒక సాధారణ హర్రర్ సినిమాగా పరిగణించలేం. దెయ్యాలు, రెగ్యులర్ జంప్ స్కేర్స్ కాకుండా.. పూర్తిగా మిస్టిసిజం, సూపర్నేచురల్ అంశాలతో ఈ కథను అల్లారు. భయపెట్టడం కంటే కూడా, వాతావరణం ద్వారా ప్రేక్షకుడికి నిరంతర ఉత్కంఠను కలిగించే… -
RAPO 23 : రామ్ పోతినేని డెడికేషన్: డైరెక్షన్ చేస్తూనే 24 గంటల ఏకధాటి షూటింగ్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. పాండిచ్చేరిలో జరిగిన తాజా షెడ్యూల్లో రామ్ పోతినేని చూపించిన డెడికేషన్ చిత్ర యూనిట్తో పాటు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ షెడ్యూల్లో రామ్ పోతినేని నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఏకధాటిగా ఏకంగా 24 గంటల పాటు షూటింగ్ను పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఒక… -
The Red Bag: ఆగస్ట్ 21న ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్
మెమరీ మేకర్స్ బ్యానర్పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ సీరపు దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన ప్రముఖ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 21న… -
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
NBK112: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్పై తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు ప్రచారం అవుతూ, అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. బాలయ్య తన కెరీర్లో కథ, పాత్రతో… -
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ (#Fauzi) సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్, ప్రభాస్ డెడికేషన్ గురించి నిర్మాతల కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భీమవరంలో జరిగిన ‘ఇరుముడి భీమవరం’ మూవీ ట్రైలర్… -
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, అజయ్ కేఆర్ సమర్పణలో సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అంతేకాక తాజాగా… -
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, అజయ్ కేఆర్ సమర్పణలో సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. టైటిల్ గురించి… -
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
‘పెద్ది’ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం #RC17. ఈ భారీ ప్రాజెక్ట్కి సంబంధించి అభిమానులను ఖుషీ చేసే కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అల్ట్రా లీన్ అండ్ మాసీ అవతారంలోకి మారబోతున్నారు. పాత్ర అవసరాల కోసం ఆయన ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గనున్నట్లు సమాచారం. స్లిమ్గా మారడంతో పాటు పొడవాటి జుట్టుతో…
తాజావార్తలు
-
Sheikh Hasina: ‘‘అప్పగింత’’ ద్వారానే రావాలి.. షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ యూటర్న్!
-
Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
-
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
-
Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
-
RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!