గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలో కూడా రియల్ హీరో అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకు కారణాలు లేక పోలేదు.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి సాయం చేస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ ఓ గుడికి భారీగా విరాళం ఇచ్చాడు. ఆంద్రాలోని ఓ ఆలయానికి లక్షల విరాళం ఇచ్చినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. అందుకు సంబందించిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. డైరెక్టర్ రవికిరణ్ కోలాతో విజయ్ ఈ సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ భారీ ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ దిల్ రాజు మరోసారి విజయ్‌తో కలిసి పని చేస్తున్నారు.. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్బంగా సినిమాను అనౌన్స్ చేశారు.. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది.. ఈ యాక్షన్ డ్రామాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కొండన్న…
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా తేజా కు భారీ విజయాన్ని అందించింది. ఇప్పటివరకు చేసిన సినిమాల రికార్డులను బ్రేక్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ తేజాకు క్యూ కడుతున్నాయి.. ప్రస్తుతం రెండు ,మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ టాక్ ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ ర్యాంపేజ్‌ను మరోసారి థియేటర్లో చూసేందుకు ఫ్యాన్స్ అయితే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15…
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జూనియర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన టాలెంట్ తో హీరోయిన్ గా రానిస్తుంది.. పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకు హీరోయిన్ గా స్కోప్ ఉన్న సినిమాలు తన ఖాతాలో పడలేదు.. కానీ రీసెంట్ గా వచ్చిన తంత్ర సినిమా మాత్రం మంచి హిట్ ను అందించింది.. ఈ జోష్ తో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు ను అందుకుందని…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్…
తమిళ విలక్షణ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. తెలుగులో కూడా ఆయనకు మార్కెట్ ఎక్కువగానే ఉంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా మరో భారీ సినిమాలో నటిస్తున్నాడు.. విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’.. విక్రమ్ 62 వ సినిమాగా…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్న ఈయన ఈ సినిమా త్వరలోనే విడుదల చేసి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు… ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు… అయితే చరణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్…
బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులారిటీని సొంతం చేసుకుంటారు.. అలాగే సీరియల్ యాక్టర్ అమర్ దీప్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు.. సోషల్ మీడియాలో స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు . అదే జోష్ తో వరుస సీరియల్స్ తో పాటుగా సినిమా ఛాన్స్ కూడా వచ్చేసింది.. ఆ సినిమా సెట్స్ మీద ఉంది . ఇప్పుడు తాజాగా ఓ కారుకు ఓనర్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్…
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు కూడా యాక్షన్ కథతో చేశాడు.. ఈ ఏడాది నా సామిరంగ సినిమా చేశాడు. ఇప్పుడు తాజాగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ 61వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఆ…