హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ఎక్కువగా కలవరించే పేరు ఇదే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది.. వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు రాలేదు కానీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది..
తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.. ట్రెండీ డ్రెస్సులు, చీరలు ధరించి చిరాకు పుట్టిందేమో. వెరైటీగా ఉన్న యెల్లో డ్రెస్సులో దర్శనం ఇచ్చింది.. అందమైన స్ట్రక్చర్ చూపిస్తూ హనీ రోజ్ కవ్వించే పోజులిచ్చింది.. హనీ రోజ్ భారీ సొగసు కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఆ యాంగిల్స్ అమ్మడును చూడటానికి రెండు కళ్లు చాలవనే చెప్పాలి..ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇకపోతే ఈమె సినిమాల కన్నా ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ క్రేజ్ తో పాటుగా డబ్బులను కూడా సంపాదిస్తుంది..ఇక సినిమాల విషయానికొస్తే.. వీర సింహారెడ్డి రేంజులో సినిమాల కోసం వెయిట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఏది ఏమైనా ఒక్క హిట్ పడితే చాలు అమ్మడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..