హీరోయిన్లు ఈ మధ్య సినిమాలతో పనిలేకుండా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్నారు.. కుర్ర బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.. తాజాగా వరుణ్ బ్యూటీ మానుషి చిల్లర్ హాట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ లుక్ లో ఫోటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసింది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు 2017లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2022లో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ ఏడాది విడుదలైన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మిస్ వరల్డ్ గా అందరి మనసును దోచుకుంది.. కానీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ అవ్వలేక పోయింది.. తాజాగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటంచిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బడే మియాన్ ఛోటే మియాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
తాజాగా సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది..గ్రే కలర్ పొట్టి డ్రెస్సులో హాట్ అందాలతో పరేషాన్ చేసింది.. పొట్టి గౌను లో ఎద అందాలను, థైస్ అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చింది.. బ్లాక్ డ్రెస్సులో అమ్మడు అందాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం ఈ ఫోటోలు లైకులు, కామెంట్లతో ట్రెండ్ అవుతున్నాయి.. మీరు ఒక ఒక లుక్ వెయ్యండి..