Amardeep -Teju : కొత్త కారును కొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ధర ఎంతో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులారిటీని సొంతం చేసుకుంటారు.. అలాగే సీరియల్ యాక్టర్ అమర్ దీప్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు.. సోషల్ మీడియాలో స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు . అదే జోష్ తో వరుస సీరియల్స్ తో పాటుగా సినిమా ఛాన్స్ కూడా వచ్చేసింది.. ఆ సినిమా సెట్స్ మీద ఉంది . ఇప్పుడు తాజాగా ఓ కారుకు ఓనర్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆ సినిమాలో సురేఖా వాణి కూతురు సుప్రితతో అమర్ దీప్ చేస్తున్నాడు. సుప్రిత, అమర్ దీప్ జోడికి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఆల్రెడీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక అమర్ దీప్ ఎక్కువగా సినిమాల మీదే ఫోకస్ పెట్టేలా కనిపిస్తోంది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రవితేజ తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.. ఆ ఛాన్స్ కోసం అమర్ కూడా వెయిట్ చేస్తున్నాడు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇదిలా ఉండగా .. తాజాగా అమర్ దీప్ , తేజు లు కొత్త కారును కొనుగోలు చేసారు. తేజస్విని ఈ కొత్త కారు ముందు నిల్చుని పోజుల ఇచ్చింది. కొత్త కారు కొనేశామన్న సంతోషం ఆమె మొహంలో ఇట్టే కనిపిస్తోంది. కారు ఓపెనింగ్‌లో అమర్ దీప్, తేజస్విని ఫ్రెండ్స్ గ్యాంగ్ సందడి చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. బ్లాక్ కలర్ టాటా సఫారిని కొనేసినట్టుగా ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. దీని ధర పదహారు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య ఉంటుందని అంచనా..
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..