ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. అల్లు అర్జున్ ఇప్పటికి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు. అందులో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆర్య సినిమా ఒకటి.. ఆ సినిమా వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లు అయ్యింది.. అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది.. అద్భుతమైన…
ఈ మధ్యకాలంలో సినిమా హీరో హీరోయిన్లు ఇతర టెక్నీషియన్లు ప్రేమ వివాహాలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఆ ప్రేమ వివాహాలు చేసుకోవడం ఎంత కామన్ అయిందో చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం కూడా సర్వసాధారణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా యుగంలో ముందుగా వారు విడిపోతున్నారనే విషయం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కొంత క్లారిటీ వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మరో జంట విడిపోబోతున్నారని ప్రచారం మొదలైంది. ఆ జంట ఇంకెవరో కాదు రణవీర్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదట డ్యాన్స్ షోతో ఆడియన్స్ ను ఓ ఊపేసిన ఈ అమ్మడు..ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్…
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల విడుదలైన వచ్చిన అన్నీ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు అదే జోష్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం`సినిమాలతో భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు…
సాదారణంగా సినిమాలో ఒక హీరోయిన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అదే ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక ఫ్యాన్స్ కు పండగ.. ఆ సినిమాకి ఏ రేంజ్ హైబ్స్ ఉంటాయో మనందరం అర్థం చేసుకోవచ్చు.. ఒక హీరో కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ కాంబోలో వచ్చిన సినిమాలు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. ఇక ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక రచ్చ మాములుగా ఉండదు..…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆల్రెడీ సెట్స్ మీద గేమ్ చేంజర్ సినిమా ఉండగా ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు… చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆ సినిమాలను అధికారికంగా ప్రకటించారు.. ఆ సినిమాల నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. దీంతో తదుపరి సినిమాల పై చరణ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. ముందుగా చరణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటివరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.. సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. నిన్న రిలీజ్…
టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. మొన్న వచ్చిన టీజర్ జనాలను బాగా ఆకట్టుకుంది.. యూట్యూబ్ లో రికార్డ్ బ్రేక్ చేసింది.. అమ్మవారి గెటప్ లో బన్నీ మాములుగా లేడు.. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. నార్త్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. నిన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్…
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ఏడాదికి సరపడా సినిమాలు లైనప్ లో ఉన్న కూడా కొత్త సినిమాలను నాని లైన్లో పెడుతున్నాడు.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ…