ఐటంసాంగ్ ఎవరైనా చేసేయొచ్చు. కానీ, ఆ ఛాన్స్ ఈమధ్య స్టార్స్‌ను మాత్రమే వరిస్తోంది. క్రేజీ భామలే చేయాలంటే, కోట్లలో రెమ్యునరేషన్ చెల్లించాలి. అదే ఫ్లాప్ హీరోయిన్ అయితే, లక్షల్లో ఇచ్చి, బడ్జెట్ సేవ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీతో ఐటంగర్ల్స్‌గా మారిన ఫ్లాప్ హీరోయిన్స్ ఐటమ్‌సాంగ్స్‌ను కబ్జా చేస్తున్నారు. హరిహర వీరమల్లులో నిధి హీరోయిన్ అంటూనే, ఐటంసాంగ్ చేస్తోందని చెప్పడంతో కన్‌ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు, నిధి అగర్వాల్‌ది నెగెటివ్ రోల్ కావడంతో…
Coolie : అమీర్ ఖాన్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటున్నారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో ఆయన కీలక పాత్రలో మెరిశారు. అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ అగ్రహీరో ఇలాంటి పాత్రకు ఒప్పుకోవడంపై చాలా చర్చ జరిగింది. అయితే ఈ పాత్ర కోసం అమీర్ రూ.20 కోట్లు తీసుకున్నాడంటూ ఎద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా.. తనకున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని అమీర్ ఖాన్ ఇంత తీసుకున్నాడంటూ సోషల్…
‘పుష్ప 2’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు.ఉహించని స్థాయిలో ఈ మూవీ కలెక్షన్‌లను రాబట్టింది. ఇక దాదాపు మూడేళ్లుగా ఈ మూవీనే ప్రపంచం అన్నట్టు తిరుగుతూ వచ్చిన అల్లు అర్జున్ కి .. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది. అయితే ‘పుష్ప 2’ సెట్స్ పై ఉండగానే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్…
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ వెళ్లి కబీర్ సింగ్ సినిమాతో బిగ్ హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా తీశాడు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కావడం అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి, బాబీ డియోల్, పృథ్వీ రాజ్ బబ్లూ వంటి వారు కూడా సినిమాలో భాగం కావడంతో సినిమా…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో.
Prasanth Varma : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.కల్కి ,జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించిన ఈ దర్శకుడు ఈ ఏడాది “హనుమాన్” సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు.టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది.హనుమాన్ సినిమాతో దర్శకుడు…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి అందరికీ తెలుసు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. మరో సినిమా కావాలని వెయిట్ చేస్తున్నారు..పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ తో పాటుగా హీరోయిన్ లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు..…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోకపోయిన మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా కూడా పర్వాలేదనిపించింది.. ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడని వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లడం ప్రస్తుతం…