Prasanth Varma : రణ్ వీర్ తో సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasanth Varma : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.కల్కి ,జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించిన ఈ దర్శకుడు ఈ ఏడాది “హనుమాన్” సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు.టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది.హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
హనుమాన్ సినిమా సంచలన విజయం సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ను కూడా ప్రకటించాడు.రీసెంట్ గా ఈ సినిమా స్క్రిప్ట్‌కి పూజ కూడా నిర్వహించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. ఇదిలావుంటే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్‌సింగ్‌ని ప్రశాంత్ వర్మ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటూ జోరుగా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో ఆల్రెడీ సినిమా మొదలైందని ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ కూడా జరుగుతుందనేది విశ్వసనీయ సమాచారం.అయితే ఈ షూటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ని త్వరలోనే రిలీజ్ చేస్తారని సమాచారం.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!