రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ పైకి వచ్చేసాడు. ఏపీ పాలిటిక్స్ హీట్ పెరగడంతో, సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లుకి కొన్ని రోజులుగా వాయిదా వేస్తూ వచ్చాడు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్, ఆలోపే దర్శకుడు క్రిష్ చేస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా సినిమా అయిన ‘హరిహర వీరమల్లు’…
Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా పవన్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు క్రిష్‌తో పాటు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిహరవీరమల్లు ప్రీ…
M. M. Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి బాణీలు ఆయన తమ్ముడు ఎస్.ఎస్.రాజమౌళికి తప్ప ఇతరులకు ఇప్పుడు కలసి రావడం లేదు అనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే తన దరికి చేరిన ప్రతీ చిత్రాన్ని తొలి సినిమాగా భావించి బాణీలు కడుతూ ఉంటారు కీరవాణి. ఎవరు ఏమనుకున్నా, నందమూరి ఫ్యామిలీలో తండ్రులకు, కొడుకులకు అచ్చివచ్చిన సంగీత దర్శకునిగా కీరవాణి నిలచిపోయారు. తాజాగా కళ్యాణ్ రామ్ 'బింబిసార'కు మ్యూజిక్ అందించారు కీరవాణి.