MM.Keeravani: దేశం మొత్తం గర్వించదగేలా ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చారు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. నాటు నాటు సాంగ్ రాసిన చంద్రబోస్.. సంగీతం అందించిన కీరవాణికి ఆస్కార్ అవార్డులు లభించాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అయినా ఆస్కార్ అవార్డ్ తెస్తుంది అనే నమ్మకాన్ని రోజు రోజుకి నిజం చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి. రీసెంట్ గా నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు కీరవాణి. ఈ ఘనత సాధించిన మొదటి ఏషియన్ ఫిల్మ్ గా ఆర్ ఆర్ ఆర్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒక ఇండియన్ సినిమా…
RRR Movie: ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ మరోసారి సత్తా చాటింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి. Read Also: Termination Of Pregnancy: గర్భం రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన 14…
ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచే దారిలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేస్ లో నిలబెట్టడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. జక్కన్న చెక్కిన ఈ మాస్టర్ పీస్ హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు, సినీ మేధావులని సైతం ఫిదా చేస్తూ అక్కడి అవార్డ్స్ ని సొంత చేసుకుంటూ రోడ్ టు ఆస్కార్స్ అంటోంది. రీసెంట్ గా ‘న్యూయార్క్ ఫిల్మ్ సర్కిల్ బెస్ట్…
MM Sreelekha: ఎమ్ఎమ్ శ్రీలేఖ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడి మ్యూజిక్ డైరెక్టర్ గా మే ఎన్నో సినిమాలు చేసింది. అంతకు మించి కొన్ని వందల సాంగ్స్ పాడింది.