Srisimha: ఆయుధ పూజ సందర్భంగా ‘ఉస్తాద్’ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Simha Ustaad First Look Released: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన తాజా చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ ఇటీవలే విడుదలైంది. కానీ అతని గత చిత్రం ‘తెల్లవారితే గురువారం’ తరహాలోనే ఎలాంటి ఇంపాక్ట్ బాక్సాఫీస్ మీద చూపించలేకపోయింది. అయినా శ్రీసింహకు పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘ఉస్తాద్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
దసరాకు అంతా ఆయుధ పూజలు చేస్తుంటారు. ఇలాంటి ఆయుధ పూజ నాడు ‘మా ఉస్తాద్‌ను మీకు పరిచయం చేయడం ఆనందంగా ఉందం’టూ మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీసింహా ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అతని బైక్ పేరు ఉస్తాద్. బైక్‌తో దోస్తీ చేసే ఈ ‘ఉస్తాద్’ కథ ఆసక్తికరంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. వారాహి చలన చిత్ర బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి గారి ఆధ్వర్యంలో కృషి ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read
మే నెలలోనే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. దాదాపు తొమ్మిది రోజుల పాటు జడ్చర్ల గ్రామంలో ఈ మూవీ షూటింగ్‌ను నిర్వహించారు. సెప్టెంబర్ 15న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఇప్పుడు మూడో షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో ఈ మూవీ నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!