ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మొక్కలు నాటారు. జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో నిర్వహించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో తన బృందంతో కలిసి పాల్గొన్నారు. సింగర్లు అరుణ్ కౌండిన్య, అమల, మోహన, హైమత్ మహమ్మద్, గోమతి, రాహుల్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది’ అనే పాట పాడారు. తద్వారా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ని సంగీతమయం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ మనిషికి మొదటి గురువు…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’ ఉత్తరాదిన అప్రతిహతంగా దూసుకుపోతోంది. ‘బాహుబలి -2’ రికార్డులను అక్కడ తిరగరాయకపోయినా, తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా సెకండ్ వీకెండ్ గ్రాస్ లో ఈ సినిమా సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, అజయ్ దేవ్ గన్ ‘తానాజీ’ చిత్రాలను క్రాస్ చేసి ఏడవ స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఐదు భాషలలో మార్చి 25న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్ సెకండ్ వీకెండ్ లో రూ.…
RRR ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ కీలక పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. టీం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా తారక్,…
ప్రముఖ నిర్మాత కె. టి. కుంజుమన్ నిర్మించిన ‘జెంటిల్ మేన్, కాదలన్ (ప్రేమికుడు), కాదల్ దేశం’ (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాషలలో బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సినిమా పబ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె. టి. కుంజుమన్ జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై తన సూపర్ హిట్ సినిమా ‘జెంటిల్ మేన్’కు సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ట్విట్టర్ లో ఒక…
టేకాఫ్ లో కాసింత తడబాటు, ఆ పై ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోలా మాటలతో తిరుగుబాటు- ఇలా ఇప్పటికి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగు ఎపిసోడ్స్ కానిచ్చేశారు. వాటన్నిటి కంటే భిన్నంగా సాగింది ఐదవ ఎపిసోడ్. ఇందులో దర్శకధీర రాజమౌళి గెస్ట్ గా రావడం, ఆయనకు తగ్గ ప్రశ్నలతో బాలయ్య సందడి చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే, ఈ ఎపిసోడ్ గంట పాటు ఉండడం! కుటుంబం విలువలు చెబుతూ,…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 4 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న ఈ ప్రోగ్రాం తాజగా 5వ ఎపిసోడ్ ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడూ కీరవాణీ లతో బాలయ్య 5 వ ఎపిసోడ్ ఈ శుక్రవాదం స్ట్రీమింగ్ అయ్యి మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ ప్రోగ్రాంలో బాలయ్య, రాజమౌళి, కీరవాణీలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి సమాధానాలను రాబట్టారు. ఇంట్లో అందరు కూర్చొని భోజనం…
ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సాగా నడుస్తోందని చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇచ్చి అఖండ విజయాన్ని అందుకొని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాడు.. అదే విధంగా ఆహా ఫ్లాట్ ఫార్మ్ లో అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో సెలబ్రిటీలతో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా 5వ ఎపిసోడ్ కి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఇప్పటి నుంచే షురూ చేస్తున్నారు మేకర్స్. నిన్న ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ “నాటు నాటు” సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా సౌత్ లో మరే హీరోకూ లేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్నాడు. వరుస భారీ చిత్రాలతో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఖాతాలో మరో రికార్డు పడింది. ప్రభాస్ ఈ రేంజ్ లో పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఈ సినిమాలోని ఓ…