ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కన్నం అంజయ్య మాట్లాడుతూ.. ఒక రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ స్త్రీల పట్ల కవిత పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అమాటలను వెనక్కి తీసుకోవాలని ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కన్నం అంజయ్య డిమాండ్ చేశారు.
నేడు BRS MLC కవిత పుట్టినరోజు. 1978 మార్చి 13న జన్మించారు. కవిత పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో విషెస్ వర్షం కురిపిస్తున్నారు.
Delhi Liqour Scam: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈ రోజు సుదీర్ఘంగా ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత.. రాత్రి 8 గంటల తర్వాత బయటకు వచ్చారు.. అయితే, విచారణ ఆలస్యం అవుతున్న కొద్దీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.. కవిత ఎప్పుడు బయటకు వస్తురు? అనే బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూశాయి.. చివరకు 8…