కల్వకుంట్ల కుటుంబం అంత దొంగలే అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ అరవింద్. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని, రాష్ట్రంలో తొమ్మిది ఏళ్లలో సమస్యలు పెరిగాయన్నారు ఎంపీ అరవింద్. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయని, ట్యాంక్ బండ్ నీళ్లల్లో బోటింగ్‌కు వెళ్లే విధంగా మరుస్తాను అన్నారని,.. breaking news, latest news, telugu news, big news, mp aravind, bjp, mlc kavitha
కరీంనగర్ బీజేపీ ఆఫీసు లేదా హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసు ముందు కరెంటు తీగలు పట్టుకో బండి సంజయ్.. 24 గంటలు తెలంగాణ సర్కార్ కరెంటు ఇస్తుంది... లేనిది తెలుస్తుంది అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. breaking news, latest news, telugu news, big news, mlc kavitha, bandi sanjay, mp arvind
MLC Kavitha: ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాయాని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు.
MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.