దళితుల పై కాంగ్రెస్ పార్టీ ఎక్కడి లేని ప్రేమ చూపిస్తు దళిత డిక్లరేషన్ ప్రకటించిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. breaking news, latest news, telugu news, big news, mlc kavitha, congress
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ తన వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని అన్నారు.
మహిళా రిజర్వేషన్ హామీని అమలు చేయకుండా ప్రజలను రెండుసార్లు మోసం చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత బీజేపీపై మండిపడ్డారు. పార్లమెంట్‌లో అత్యధిక మెజారిటీ ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని బీఆర్‌ఎస్ నేత ప్రశ్నించారు. mlc kavitha fires on kishan reddy, breaking news, latest news, telugu news, big news, mlc kavitha
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి ఒక్క చెరువు ను కూడ బాగు చేయలేదని, breaking news, latest news, telugu news, big news, mlc kavitha
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలు పెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
కల్వకుంట్ల కుటుంబం అంత దొంగలే అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ అరవింద్. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని, రాష్ట్రంలో తొమ్మిది ఏళ్లలో సమస్యలు పెరిగాయన్నారు ఎంపీ అరవింద్. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయని, ట్యాంక్ బండ్ నీళ్లల్లో బోటింగ్‌కు వెళ్లే విధంగా మరుస్తాను అన్నారని,.. breaking news, latest news, telugu news, big news, mp aravind, bjp, mlc kavitha
కరీంనగర్ బీజేపీ ఆఫీసు లేదా హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసు ముందు కరెంటు తీగలు పట్టుకో బండి సంజయ్.. 24 గంటలు తెలంగాణ సర్కార్ కరెంటు ఇస్తుంది... లేనిది తెలుస్తుంది అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. breaking news, latest news, telugu news, big news, mlc kavitha, bandi sanjay, mp arvind