MP Arvind : కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్వకుంట్ల కుటుంబం అంత దొంగలే అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ అరవింద్. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని, రాష్ట్రంలో తొమ్మిది ఏళ్లలో సమస్యలు పెరిగాయన్నారు ఎంపీ అరవింద్. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయని, ట్యాంక్ బండ్ నీళ్లల్లో బోటింగ్‌కు వెళ్లే విధంగా మరుస్తాను అన్నారని, ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అన్నారని ఆయన గుర్తు చేశారు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన కోర్ట్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, వైన్స్ టెండర్స్ మాత్రం పక్కగా జరుగుతాయన్నారు. దీని మతలబు ఏంటో లిక్కర్ రారాణి చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. ఈ మధ్య కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నేనే అని, ఇళ్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి… అది లేనే లేదన్నారు. మరి ఇల్లు ఎవరు కడతారు? హౌసింగ్ శాఖ లో ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేసారని, కుల ధ్రువీకరణ పత్రానికే 30రోజుల సమయం కావాలన్నారు.
Also Read : Leopard Attack: చిరుత దాడిలో చిన్నారి మృతి.. టీటీడీ కీలక నిర్ణయం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అలాంటిది మూడు రోజుల్లో గృహలక్ష్మి కి ఎలా దరఖాస్తు చేస్తారు? ఏ మొహం పెట్టుకొని నిజామాబాద్ వచ్చారు? ఆరు లక్షలు ఇస్తామని మేనిఫెస్టో లో ఉంది కాదా? మూడు లక్షలు ఇవ్వడం ఎంటి. గడాఫీ గతే కేసీఆర్ కి రాబోతుంది.. కవిత రాజకీయ జీవితం ఖతం అయిపోయింది. గజ్వేల్లో తప్ప కవిత ఎక్కడా నిలబడ్డా ఓడిపోతుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పోటీ చేయాలి. ప్రగతి భవన్ లో కేసీఆర్ తాగి పండితే.. ఫార్మ్ హౌస్ లో లేస్తారు. 100కోట్లు ఎకరం పలకడం అభివృద్ది కాదు. ఈ భూములను సామాన్య ప్రజలు కొనగలరా?
తాగి, మత్తు పదార్థాలతో పాలన చేసే వాళ్ళకి ప్లానింగ్ ఉంటాదా? కల్వకుంట్ల కుటుంబానికి కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఊర్లలో కేసీఆర్ కుటుంబం పేరు ఎత్తితే చెప్పలేని తిట్లు తిడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీకి డబుల్ డిజిట్ కూడా రాదు’ అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు.
Tetanus Shot : దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ అవసరమేనా? మీ కోసమే పూర్తి వివరాలు?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!