పెరుగుట విరుగుట కొరకే అంటూ ఉంటారు. అన్ని సందర్భాల్లో కాదు కానీ, కొన్ని విషయాల్లో ఇది నిజమవుతూ ఉంటుంది. స్ట్రీమింగ్ జెయింట్ అనిపించుకున్న నెట్ ఫ్లిక్స్ కు ఈ యేడాది తొలి క్వార్టర్ లోనే షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లెక్కలు చూస్తే ఈ యేడాది మొదటి మూడు నెలల్లోనే లక్షలాది మంది సబ్ స్క్రై