Iran Army: మధ్యప్రాచ్యంలో మూడో ప్రపంచ యుద్ధం.. 200 హెలికాప్టర్లతో ఇరాన్ విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Army: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఓ వైపు భీకరంగా జరుగుతుండగా మరో వైపు ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రారంభించింది. ఇరాన్ మీడియా శుక్రవారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య ముందుగా అనుకున్న ప్రకారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎస్ఫహాన్‌లో రెండు రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఇరాన్ ఆర్మీ కమాండర్లు అమీర్ చేషాక్ ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ మాక్ డ్రిల్ వెనుక ఉన్న మొత్తం ఉద్దేశ్యం ఇరాన్ శత్రువులను హెచ్చరించడం. ఈ రోజుల్లో ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరాన్ హమాస్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తోంది.
Read Also:Telangana Assembly Elections: జోరు పెంచిన కాంగ్రెస్.. తెలంగాణలోనూ కర్ణాటక అస్త్రం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తన విన్యాసాలతో ఇరాన్ శత్రు దేశాలకు ఓ సంకేతాన్ని పంపించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఒక ప్రకటన విడుదల చేసి ఇజ్రాయెల్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ‘గాజాపై ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలకు పాల్పడటం ఆపకపోతే, అది అనేక ఇతర రంగాలలో కూడా పోరాడవలసి వస్తుంది’ అని అతను చెప్పాడు. గాజాపై ఈ యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఒకరికొకరు బద్ధ శత్రువులని తెలిసిందే. మధ్యప్రాచ్య నిపుణులు కూడా టెహ్రాన్-టెల్ అవీవ్ తమ శత్రుత్వంతో చాలా వేగంగా నష్టపోయాయని.. ఇరాన్ హమాస్‌తో చేతులు కలిపిందని, ఇప్పుడు దానికి బహిరంగ మద్దతు కూడగడుతోందని చెప్పారు. అంతేకాదు టెల్ అవీవ్‌ను కూడా హెచ్చరించాడు.
Read Also:Bapatla Crime: అనుమానాస్పద స్థితిలో ఏఎస్సై మృతి.. కారణం ఇదేనా..?
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!