Middle East Tensions: ఇజ్రాయిల్‌కి అండగా అమెరికా.. మిడిల్‌ఈస్ట్‌కి యుద్ధనౌకలు, ఫైటర్ జెట్స్..
- ఇజ్రాయిల్‌కి అండగా అమెరికా..
- మిడిల్‌ఈస్ట్‌కి యుద్ధనౌకలు
- ఫైటర్ జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Middle East Tensions: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటం, హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఇజ్రాయిల్ హతమార్చిడం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతల్ని పెంచింది. ఇరాన్ గడ్డపై హనియే హత్యచేయబడటంపై ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. అయితే, హనియే హత్యపై ఇప్పటికీ ఇజ్రాయిల్ సైలెంట్‌గానే ఉంది. ఇరాన్‌తో పాటు హమాస్ మాత్రం ఇది ఇజ్రాయిల్ చేసిన హత్యే అని ఆరోపిస్తున్నాయి. దీనికి ఇజ్రాయిల్‌పై తప్పక ప్రతీకారం ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన సైన్యాన్ని ఇజ్రాయిల్‌పై దాడికి ఆదేశించినట్లు వార్తలు వెలువతున్నాయి.
Read Also: Israel: అల్ జజీరా జర్నలిస్టుని చంపిన ఇజ్రాయిల్.. హమాస్‌కి సాయం చేస్తున్నాడని ఆరోపణ..
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌కి అండగా అమెరికా నిలుస్తోంది. ఏ క్షణానైనా దాడులు చేసే అవకాశం ఉండటంతో మిడిల్ ఈస్ట్‌లో తన సైనిక ఉనికిని పెంచుతోంది. యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లను మోహరించినట్లు పెంటగాన్ శుక్రవారం తెలిపింది. ఇరాన్, దాని భాగస్వాముు, ప్రాక్సీల ద్వారా ప్రాంతీయ ఉద్రిక్తతల్ని తగ్గించడానికి రక్షణ శాఖ చర్యలు తీసుకుంటూనే ఉంది అని డిప్యూటీ పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ తన మిత్రదేశాలు లెబనాన్, ఇరాక్, సిరియాలతో కలిసి ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు లెబనాన్ నుంచి హిజ్బుల్లా తాజాగా ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్ దాడులు చేసింది.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!