Megastar Chiranjeevi: టాలీవుడ్ సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి., చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన 46 ఏళ్ల సినీ జీవితంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను అలరించి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా మెగాస్టార్ గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2024 ఇంటర్నేషనల్ ఇండియన్…
Megastar Chiranjeevi: చికెన్ గున్యా అనే పేరుకు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది దీని బారిన పడుతూనే ఉంటున్నారు. ఈ వైరస్ సోకిందంటే మనిషి మనిషిలా ఉండ లేడు. తీవ్రంగా జ్వరం, కీళ్ల నొప్పులతో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఒళ్లంతా నొప్పులతో తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. చికెన్ గున్యా సోకిన వ్యక్తికి మరో వ్యక్తి సహాయం ఉంటేనే లేవడానికి ఓపిక ఉంటుంది. ఇప్పుడు అలాంటి జ్వరం బారిన…
Megastar Chiranjeevi: ఇప్పటికే సినిమాలు చేస్తూ కొన్నాళ్లపాటు రాజకీయాలు చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోబోతున్నారు. ఎక్కువ సినిమాల్లో డాన్స్ చేసి నటించినందుకుగాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గా ఘనత దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాదులోని ఐటిసి కోహినూర్ లో…
ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రకటన రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను మెగాస్టార్ చిరంజీవికి అందించే ఒక కార్యక్రమం హైదరాబాదులో జరగబోతోంది. హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. చిరంజీవికి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన అవార్డు అందించనున్నారని తెలుస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులతో పాటు…
Akkineni Award: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒక కీలక ప్రకటన చేశారు. అదేమంటే గత కొన్నాళ్లుగా ఇస్తున్నట్టు ఈ ఏడాది కూడా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇస్తున్నామని ఆయన కుమారుడు నాగార్జున ప్రకటించారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు అందించబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన ఒక ఘనమైన వేడుక జరగబోతున్నామని ఆ వేడుకల్లోనే మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకి అందించబోతున్నట్లుగా ప్రకటించారు. మరో…
Mega Family Helping Nature : ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలియగానే వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చే వారిలో మెగా ఫ్యామిలీ వారు ఒక్కరైనా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్న మెగాస్టార్ చిరంజీవి కేవలం సంపాదన మీదే దృష్టి పెట్టలేదు. ఒకపక్క తాను సామాజిక సేవ చేస్తూనే తన అభిమానులను సైతం సేవ చేసేలా ప్రోత్సహించాడు. అభిమానులనే అంతలా…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఫ్యాన్స్ ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా చిరంజీవి పుట్టిన రోజున ఓ అభిమాని పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లిన విషయం విదితమే. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈశ్వరయ్య అనే అభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నారు.
Pawan Kalyan Wishes Megastar Chiranjeevi on His Birthday: మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న ఆయన విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక తాజాగా ఆయనకు తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో శుభాకాంక్షలు…
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర సినిమాకు స్పెషల్. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 2002లో రిలీజైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమా ఇంద్ర.చిరు డైలాగ్లు అభిమానులతో విజిల్స్ కొట్టించాయి. మరి ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి. వైజయంతి బ్యానర్ పై నిర్మాత చలసాని అశ్వనీదత్ ఈ సినిమాను…