Chiranjeevi: యూఏఈలో ఇంటర్నేషనల్ లీగ్ టీ20.. మ్యాచ్‌ను తిలకించిన మెగాస్టార్ చిరంజీవి
- యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 మ్యాచ్ వీక్షించిన మెగాస్టార్..
- ఐసీసీ డైరెక్టర్, జీఎంఆర్ ఛైర్మన్ తో కలిసి మ్యాచ్ చూసిన మెగాస్టార్ చిరంజీవి..
- మ్యాచ్ కు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి షార్జా స్టేడియంలో నిన్న (జనవరి 17) దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఆయన వీక్షించారు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20కు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇక, ఈ వీడియోను చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Also Read
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
అయితే, దుబాయ్ కేపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో షార్జా వారియర్జ్ టీమ్ ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దుబాయ్ కేపిటల్స్ తొలి ఇన్సింగ్స్ లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేయగా..షాయ్ హోప్ 52 బాల్స్ లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షార్జా వారియర్జ్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులను సునాయసంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. కాగా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవిష్కా ఫెర్నాండో నిలిచాడు.. అతడు కేవలం 27 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు.
What a moment! 🤩 Megastar Chiranjeevi graced the Sharjah Cricket Stadium, to watch #DPWorldILT20 alongside Mr. Mubashshir Usmani, ICC Director and Chair of Associates, and Kiran Kumar Grandhi, GMR Group Corporate Chairman. ⚡️🤩#DPWorldILT20 #AllInForCricket #EnterTheEpic… pic.twitter.com/6sCj85qE4C
— International League T20 (@ILT20Official) January 17, 2025
తాజావార్తలు
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?