Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Allu Arjun Went To Chirajeevis House

Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్.. ఇటీవల పరిణామాలపై చర్చ..

NTV Telugu Twitter
Published Date :December 15, 2024 , 12:18 pm
By RAMAKRISHNA KENCHE
  • నేడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
  • మధ్యాహ్నం వెళ్లనున్నట్లు సమాచారం
Allu Arjun:  మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్.. ఇటీవల పరిణామాలపై చర్చ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంధ్య థియేటర్‌ ఘటనలో అరెస్ట్‌ అయి.. బెయిల్‌ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. మొదట గీతాఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అర్జున్‌ను వరుసగా సినీ ప్రముఖులు వచ్చిన పరామర్శించారు.. అయితే..

READ MORE: Save The Girl Child: సమాజంలో మొదటి పోలీసింగ్‌ అమ్మే చేయాలి: హోంమంత్రి అనిత

ఈ రోజు మధ్యాహ్నం ప్రముఖ నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌ తొలిసారి చిరంజీవి ఇంటికి వెళ్లారు. కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నారు. ఇటీవల పరిణామాలపై వారిద్దరు చర్చించనున్నారు. తన పై జరిగిన కేసుపై చర్చించే అవకాశం ఉంది.  కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే లంచ్ చేయనున్నారు.

READ MORE: Taapsee Pannu: పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన తాప్సీ..

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Chiranjeevi
  • LATEST TELUGU NEWS
  • Megastar
  • megastar chiranjeevi

తాజావార్తలు

  • Off The Record: వాణి ఎత్తులు..? దువ్వాడ శ్రీనివాస్‌ పాలిటిక్స్‌కు పూర్తిగా దూరమైనట్టేనా..?

  • Off The Record: జనసేన ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?

  • Off The Record: పీసీసీ చీఫ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల మీటింగ్స్.. దేనికి?

  • Telangana Cabinet: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు!

  • Off The Record: కవితపై కేసీఆర్ ఇంకా సీరియస్‌గానే ఉన్నారా? చూడ్డానికి కూడా ఇషపడట్లేదా..?

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions