Home
Megastar Chiranjeevi
Megastar Chiranjeevi News
-
అప్పుడే మొదలెట్టేసిన మెగా అభిమానులు…!!
సోషల్ మీడియా అభిమానులకు, సెలబ్రెటీలకు మధ్య దూరాన్ని తగ్గించింది. దీంతో తమ అభిమాన స్టార్స్ ను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవ్వడమే కాకుండా… వారి పుట్టినరోజు, లేదా వాళ్ళ మూవీస్ కి సంబంధించి అప్డేట్ ఇలా ఏదైనా స్పెషల్ ఉందంటే చాలు హంగామా చేస్తున్నారు. తాజాగా మెగా అభిమానులు కూడా అప్పుడే సంబరాలు మొదలెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా 50 రోజులు ఉండగా… అప్పుడే హడావిడి మొదలైపోయింది. వారి హడావిడికి మరింత జోష్ పెరిగేలా తాజాగా… -
చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా…?
ఎక్కడో ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్న చిరంజీవి పేరు మళ్లీ రాజకీయ తెరపైకి ఎందుకు వచ్చింది? AICC ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ ఏం చెప్పాలనుకున్నారు? చిరంజీవి కాంగ్రెస్ వాదే అన్న AICC ప్రకటనలో అంతరార్థం ఏంటి? సీఎం జగన్‌ను ప్రశంసిస్తూ చిరు ట్వీట్స్ పెడుతున్న సమయంలో.. అన్నయ్య వస్తాడు అంటూ జనసైనికులు కలల కంటున్న తరుణంలో ఈ కొత్త అంచానాలను ఎలా చూడాలి? కాంగ్రెస్ నేతల ప్రకటనతో చర్చల్లోకి చిరంజీవి పేరు ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం… -
మెగాస్టార్ పై మురళీమోహన్ ఆసక్తికర కామెంట్స్
ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపి మురళీ మోహన్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ అని ఎన్టీవీ ఛానెల్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి నారాయణరావు జీవించి ఉన్నంత కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో చిరంజీవి కొంతవరకు భర్తీ చేస్తున్నారని అన్నారు. అలాగే చిత్ర… -
ఆచార్య: మణి బాణీలకు భారీ రెస్పాన్స్
కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. Read Also: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’! తాజాగా లాహే.. లాహే పాట 60 మిలియన్స్ వ్యూస్… -
మెగాస్టార్ చిరంజీవికి ఫిలిం ఫెడరేషన్ ధన్యవాదాలు
ఫిల్మ్ ఫెడరేషన్ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపింది. ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్‌లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను… -
‘ఆచార్య’ షూటింగ్ బ్యాలెన్స్ 12 రోజులే!
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ఇంకా కేవలం 12 రోజులే బాలెన్స్ ఉంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ సమస్య తలెత్తి ఉండకపోతే… ‘ఆచార్య’ ముందు అనుకున్న విధంగా మే 13న విడుదలై ఉండేది. కానీ ఊహించని విధంగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ మెగా ప్రాజెక్ట్ షూటింగ్ లో సైతం అంతరాయం కలిగింది. ఇప్పుడు దీనిని ఏ తేదీన విడుదల చేసేది నిర్మాతలు తెలియ చేయకపోయినా… షూటింగ్ చేయాల్సింది… -
40 ఏళ్ళ ‘ఊరికిచ్చిన మాట’
(జూన్ 24తో ‘ఊరికిచ్చిన మాట’ 40 ఏళ్ళు పూర్తి)నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకునిగా రాణిస్తున్న రోజుల్లో నటునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’. ప్రముఖ నటుడు యమ్.బాలయ్య సమర్పణలో అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రమిది. 1981 జూన్ 24న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, సుధాకర్ అన్నదమ్ములుగా నటించారు. ‘ఊరికిచ్చిన మాట’ కథ విషయానికి వస్తే – ఓ మారుమూల పల్లెటూల్లో ఇద్దరు… -
మెగాస్టార్ కోసం బాలీవుడ్ భామ ?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ మూవీ “లూసిఫర్”కు సిద్ధం కానున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బాబీ దర్శకత్వంలో చిరు మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా టైటిల్… -
20 ఏళ్ళ ‘శ్రీమంజునాథ’
(జూన్ 22న ‘శ్రీమంజునాథ’ 20 ఏళ్ళు పూర్తి) ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం ‘శ్రీమంజునాథ’. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అక్కడి ధర్మస్థల క్షేత్రం కూడా సుప్రసిద్ధమైనది. ఇక్కడి దేవుడు శ్రీమంజునాథునిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆయన మహిమతో జన్మించిన మంజునాథ అనే భక్తుని కథతో తెరకెక్కిన చిత్రమే ‘శ్రీమంజునాథ’. శివునిగా చిరంజీవి, భక్తునిగా… -
సతీమణితో కలిసి రక్తదానం చేసిన చిరంజీవి
నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తున్న పిక్స్‌ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అన్ని దానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్ చేశారు. కాగా, చిరు బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో చిరు ఆక్సిజన్…
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!