Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Satyadev Zebra Trailer Was Released By Megastar Chiranjeevi Details Are

Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల

NTV Telugu Twitter
Published Date :November 12, 2024 , 9:27 pm
By Kothuru Ram Kumar
  • వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్.
  • డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా ‘జీబ్రా’ తో.
  • మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్.
Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల
  • Follow Us :
  • google news
  • dailyhunt

Zebra Trailer: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు. ఇకపోతే హీరో సత్యదేవ్ అతి త్వరలో జీబ్రా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కన్నడ స్టార్ గాలి ధనుంజయ, ప్రియా భవాని శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య, జెనిఫర్ లతో కలిసి సత్యదేవ్ జీబ్రా సినిమాతో వస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నేడు జీబ్రా సినిమా టైలర్ విడుదల అయింది.

Read Also: Ananya Nagalla : గొప్ప మనసు చాటుకున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్

భారీ కాస్టింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. పద్మజా ఫిలిమ్స్ బ్యానర్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పై పద్మజ, ఎస్ ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరంలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే.. లవ్ స్టోరీ, థ్రిల్లింగ్, కామెడీ కథాంశంతో డబ్బులు చుట్టూ తిరిగే సినిమాగా అర్థమవుతోంది. చూడాలి మరి మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న సత్యదేవ్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో. ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా జిబ్రా సినిమా ట్రైలర్ పై ఓ లుక్ వేయండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gali Dhanunjaya
  • megastar chiranjeevi
  • Priya Bhavani Shankar
  • Sathyaraj
  • satya

తాజావార్తలు

  • Thummala Nageswara Rao: అప్పటిలోగా అకౌంట్లలో రైతు భరోసా నిధులు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..!

  • Kodali Nani: కొడాలి నాని అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు..

  • Womens T20 World Cup 2026 Schedule: మరోమారు దాయాదుల సమరం.. మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల..!

  • Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘దెయ్యాల ఆవాసం’.. స్టార్ హీరోయిన్ సంచలనం!

  • Mohsen Fakhrizadeh: ఇరాన్ “అణు పితామహుడి”ని ఎలా చంపింది.. ఇజ్రాయిల్ చేసిన ఈ ఆపరేషన్ ఓ అద్భుతం..

ట్రెండింగ్‌

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!

  • Trump Mobile 5G: మొబైల్ మార్కెట్‌లోకి ట్రంప్ ఫ్యామిలీ ఎంట్రీ.. ట్రంప్ మొబైల్ 5G నెట్‌వర్క్ ప్రారంభం..!

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions