Car Sales: భారతీయులు కార్‌లను తెగ కొనేస్తున్నారు. 2023 కార్ల అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. దేశంలో తొలిసారిగా గతేడాది 40 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వెహికిల్స్(పీవీ)అమ్ముడయ్యాయి. ఈ మార్క్‌ని చేరుకోవడం భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదే తొలిసారి. పాసింజర్ వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే.. 2022(కాలెండర్ ఇయర్) 37,92,000 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2023( కాలెండర్ ఇయర్)లో 41,08,000 పాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఏకంగా 8.33 శాతం విక్రయం పెరిగింది.
Car prices hike: కొత్త కార్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి కార్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి…
Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్ని.. ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. మహీంద్రా నుంచి ఆఫ్ రోడర్‌గా ఉన్న థార్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకీ జిమ్నిని మార్కెట్‌లోకి దించింది. థార్‌లో ఉన్న నెగిటివ్ పాయింట్ అయిన 5-డోర్ సమస్యను పరిష్కరిస్తూ.. జిమ్ని 5-డోర్‌తో వచ్చింది.
Maruti:ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.2160 కోట్ల నోటీసులు అందాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ స్వయంగా వెల్లడించింది. అక్టోబర్ 3, మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు నోటీసు గురించి సమాచారం ఇస్తూ, పెండింగ్‌లో ఉన్న రూ. 2,160 కోట్ల బకాయిల కోసం ఆదాయపు పన్ను శాఖ నుండి డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్‌ను అందుకున్నట్లు తెలిపింది.
Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి కొత్త మారుతి సుజుకి విజన్ 3.0ని ప్రకటించింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 1.5 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
Buy Used Maruti Suzuki Brezza Only Rs 5 Lakh in Cars24: భారత దేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో మారుతి బ్రెజా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఒకటి. ఈ కారును 2016లో భారత దేశంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అత్యంత ప్రజాదరణతో బ్రెజా అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మోడల్‌ను కూడా ఆవిష్కరించారు. ఇందులో సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు జత చేశారు. ఈ ఫీచర్ల కారణంగా బ్రెజా అమ్మకాలు…
Fronx CNG: మారుతి సుజుకి CNG కార్ల విభాగంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కార్ మేకర్ నుంచి స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా, ఎర్టిగా, డిజైర్, వ్యాగన్ -ఆర్, ఆల్టో 800, సెలెరియో, ఎకో.ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా కార్లు CNG వెర్షన్ లో లభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఫ్రాంక్స్ కూడా చేరింది. తాజాగా ఫ్రాంక్స్ CNG వెర్షన్ లాంచ్ చేశారు. మారుతి సుజుకీ నుంచి ఇది 15వ CNG కార్.
Offers on on Maruti Suzuki Dzire, Maruti Suzuki Swift and Maruti Alto 800: మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే మంచి సమయం. ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతీ సుజుకి’ తన అరేనా లైనప్‌లోని ఎంపిక చేసిన మోడల్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ ఆల్టో 800, మారుతీ కే 10, మారుతీ ఎస్ ప్రెస్సో, మారుతీ స్విఫ్ట్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో లాంటి కార్లపై ఆఫర్స్ ఉన్నాయి.…
Purchase Maruti Suzuki Vitara Brezza Just Rs 5 Lakh in Cars 24: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికపుడు సరికొత్త మోడల్స్ విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మారుతి సుజికీ బ్రెజా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. కొత్త బ్రెజాకే కాకుండా సెకండ్ హ్యాండ్ బ్రెజాకు కూడా మంచి డిమాండ్ ఉంది. మీరు పాత బ్రెజాని…
Purchase Maruti Suzuk WagonR CNG Only Rs 80000 on EMI: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారు విక్రయాలు బాగున్నాయి. మార్కెట్లో వేగనార్ రిలీజ్ అయి చాలా ఏళ్లు గడిచినా ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మారుతి వేగనార్‌లో కంపెనీ సీఎన్జీ కిట్ అమర్చింది. ఇది పెట్రోల్ వేరియంట్ కంటే మెరుగైన మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా…