Home
Maruti Suzuki
Maruti Suzuki News
-
Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
Maruti Suzuki Fronx: కారు మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న మారుతి సుజుకి సంస్థ, తాజాగా తన పాపులర్ కారు 'ఫ్రాంక్స్'కు మేకోవర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో బలేనో ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువచ్చిన కంపెనీ, ఇప్పుడు అందరిచూపు తన కాంపాక్ట్ ఎస్యూవీ అయిన 'ఫ్రాంక్స్' అప్డేటెడ్ వెర్షన్ పైకి మళ్లించింది. ఈ కొత్త కారు రోడ్లపై టెస్టింగ్ దశలో ఉండగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కారు మొత్తం పూర్తిగా… -
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
రోడ్డు ప్రమాదాలను అరికట్టి రహదారి భద్రతను పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. డ్రైవింగ్ పరీక్షలను మరింత కఠినంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను కృత్రిమ మేధ (AI) ఆధారిత వీడియో అనలిటిక్స్ సాంకేతికతతో ఆధునీకరించేందుకు విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్, ఆర్టీఓ రఘునందన్ ,… -
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
Maruti Suzuki Swift CNG-AMT: మారుతి సుజుకి స్విఫ్ట్ CNGలో తొలిసారిగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్విఫ్ట్ CNG-AMT పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధర రూ.7.92 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో కంపెనీకి చెందిన ఏజీఎస్ (AMT) గేర్‌బాక్స్‌తో పాటు 1.2 లీటర్, 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 69Bhp శక్తిని, 101.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకటించిన మైలేజీ 32.85 కి.మీ./కిలోగా ఉంది.… -
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
Maruti Baleno Facelift: మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు మిడ్-లైఫ్‌సైకిల్ అప్డేట్గా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్ మార్పులతో పాటు అదనపు ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లు, కొత్త పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో అందించారు. కొత్త బాలెనో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.10 లక్షలుగా ఉంది. కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయకపోయినా, ప్రీమియం లుక్‌ను మరింత మెరుగుపరిచేలా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఇంటీరియర్, టెక్నాలజీ, సేఫ్టీ… -
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
Petrol Cars India: భారత ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి. పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన జూలై రిటైల్ అమ్మకాల డేటా ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. పెట్రోల్ వాహనాలకు చేరువైన ప్రత్యామ్నాయ పవర్ట్రెయిన్లు జూలైలో భారతదేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాల్లో CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వాటా కలిపి… -
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
Maruti Suzuki: కార్ల కొనుగోలుదారులకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మళ్లీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 2026 నుంచి తన అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ సంచలన ప్రకటన చేసింది. గతేడాది జూన్‌లోనే ధరలను పెంచిన మారుతి, అతి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాహనాల తయారీకి అయ్యే ఇన్ పుట్ ఖర్చులు, ముడిసరుకుల ధరలు నిరంతరం పెరుగుతుండటమే… -
Maruti Suzuki July 2026 Offers: గుడ్‌న్యూస్.. మారుతి సుజుకి కార్లపై రూ. 2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
Maruti Suzuki July 2026 Offers: మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి జూలై 2026 నెల సూపర్ గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. తన అరేనా (Arena), నెక్సా (Nexa) డీలర్షిప్ నెట్‌వర్క్‌లలోని సెలెక్టెడ్ హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలు, ఎమ్పీవీలపై కంపెనీ ఏకంగా రూ. 2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ జూలై ఆఫర్లలో భాగంగా కస్టమర్లకు కన్స్యూమర్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్, స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు, కార్పొరేట్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి.… -
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోడీతో తకైచి సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తాజాగా భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యానికి మరో కీలక మైలురాయి చేరింది. -
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
భారతదేశపు అతిపెద్ద కారు తయారీదారు మారుతి సుజుకి ఇండియా (MSIL) అన్ని మోడళ్ల ధరలను జూన్ 2026 నుంచి పెంచనుంది. గరిష్ఠంగా రూ.30,000 వరకు ధరలు పెరగనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచ్చింది. ఈ ధరల పెరుగుదల మారుతి సుజుకి Arena, Nexa శ్రేణి కింద ఉన్న అన్ని మోడళ్లకు (Swift, Dzire, Baleno, Brezza, Grand Vitara, Fronx మొదలైనవి) వర్తిస్తుంది. అయితే ఖచ్చితమైన పెరుగుదల మోడల్, వేరియంట్‌పై ఆధారపడి మారవచ్చు. ధరలు ఎందుకు… -
Maruti Suzuki బంపర్ ఆఫర్.. జనవరిలో ఈ కార్లపై రూ. 1.70 లక్షల వరకు భారీ తగ్గింపు.!
కొత్త కారు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు మారుతీ సుజుకీ తీపి కబురు అందించింది. 2026 నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, తన పాపులర్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు , బెనిఫిట్స్ ప్రకటించింది. ముఖ్యంగా ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ వంటి మోడళ్లపై ఈ తగ్గింపులు ఎక్కువగా ఉన్నాయి. ఆఫర్ల వివరాలు: మారుతీ సుజుకీ తన అరేనా (Arena) , నెక్సా (Nexa) రెండు విభాగాల కార్లపై ఈ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్…
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!