కాయాదు లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ రైజింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతోంది. ఆమె చేసినవి రెండు సినిమాలే అయినా.. సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్‌పై కన్నేయడమే కాదు.. అటు మలయాళం, ఇటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్‌నైట్ స్టార్ బ్యూటీలుగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, కాయాదు లోహర్. ఆఫర్లు కూడా అలాగే కొల్లగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యే టఫ్…
ప్రదీప్ రంగనాథన్ తన దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’తో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తన ఇటీవలి హిట్ ‘డ్రాగన్’తో తమిళం మరియు తెలుగు రెండు భాషల్లోనూ విజయం సాధించి విపరీతమైన జనాదరణ పొందాడు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు పరిశ్రమలో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్, ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ తమిళం-తెలుగు ద్విభాషా చిత్రాన్ని…
తనకన్నా వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడు రవితేజ. అని ఆయన హేటర్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే ట్రోలింగ్ మితిమీరి ఏకంగా ఆయన ఒక సినిమా కోసం ఇద్దరు కుర్ర హీరోయిన్స్ ను ఫైనల్ చేశాడు అనే ప్రచారం మొదలైపోయింది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా ఓకే అయింది. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. కథ ప్రకారం ఈ సినిమాలో…
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న చిత్రాల్లో ‘ప్రేమలు’ ఒకటి. మళయాలంలో క్రిష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ హీరోగా మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గతేడాది ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ వంద కోట్ల వసూళ్లతో సంచలనంగా మారింది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మించిన ఈ సినిమా కథ ప్రకారం యూత్‌కి బాగా కనుక్ట్ అయింది. దీంతో హీరోయిన్ మమితా బైజు కి…
Mamitha baiju: నటీనటులు ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి ఒక్క మంచి సినిమా చాలు. అలా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ ప్రేమలు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చేసింది కానీ ఈ ప్రేమలు సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది.…
ప్రేమలు బ్యూటీ మమిత బైజు పేరు ఈ మధ్య ఎక్కడ చూసిన వినిపించేది.. మలయాళ ఇండస్ట్రీని ఒక్క సినిమాతో ఓ ఊపేసింది.. ప్రేమలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది… ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాతో మంచి పాపులారిటిని సొంతం చేసుకుంది… ఈ అమ్మడు చేసింది ఒక్క సినిమా కానీ కుర్రాళ్లకు తన క్యూట్ నెస్ తో నిద్ర లేకుండా చేసింది.. అయితే రీసెంట్…
Mamitha Baiju Missed Being Mobbed at Chennai Shopping Mall: మమిత బైజు ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరోయిన్. రీసెంట్ గా రిలీజైన ప్రేమలు సినిమాతో ఇండియా మొత్తం పాపులర్ అయింది. ఈ సినిమా దెబ్బతో ఆమెకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. మమిత బైజు ప్రేమలు చిత్రంలో రేణు పాత్రను పోషించింది. తమిళంలో జివి ప్రకాష్‌తో రెబల్ చిత్రంలో కూడా నటించారు. 16…
Is Mamitha Baiju In Pradeep Ranganathan Next Movie: ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం మమితా బైజు దోచుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రేమలు చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగులోనూ అనువాదం అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దాంతో మమితాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తాజాగా మమితాకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘రెబల్’ చిత్రంతో కోలీవుడ్‌లో మమితా…
Mamitha Baiju Reveals intresting story Behind her Name: తెలుగు సినిమాల్లోకి మలయాళం నుంచి హీరోయిన్లను తీసుకురావడం చాలా కాలం నుంచి జరుగుతున్న తంతే. మన తెలుగమ్మాయిలని తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్లుగా నటింప చేస్తుంటే మనవాళ్లు అక్కడ సూపర్ హిట్ లు కొడుతున్న వాళ్లని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మమిత బైజు అనే కేరళ కుట్టి బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆమె హీరోయిన్గా నటించిన ప్రేమలు…
సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. అదే విధంగా ప్రస్తుతం సౌత్ ఇండియాలో సంచలన నటిగా దూసుకుపోతున్న ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది.