Mamitha: పాపం… మమితా బైజుకి చేదు అనుభవం.. పాపని ఏం చేద్దామనుకున్నార్రా? అసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamitha Baiju Missed Being Mobbed at Chennai Shopping Mall: మమిత బైజు ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరోయిన్. రీసెంట్ గా రిలీజైన ప్రేమలు సినిమాతో ఇండియా మొత్తం పాపులర్ అయింది. ఈ సినిమా దెబ్బతో ఆమెకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. మమిత బైజు ప్రేమలు చిత్రంలో రేణు పాత్రను పోషించింది. తమిళంలో జివి ప్రకాష్‌తో రెబల్ చిత్రంలో కూడా నటించారు. 16 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో నటిస్తున్న ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారే పనిలో ఉంది. ప్రేమలు సినిమాతో కేరళలోనే కాకుండా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులను సంపాదించుకుంది.
Actress Hema : డ్రగ్స్ కేసులో ట్విస్టు.. పోలీసుల అదుపులో హేమ?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇక నటి మమిత ఇటీవల చెన్నై వచ్చింది. అక్కడ ప్రముఖ వీఆర్ మాల్‌లో నగల దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. ఆ సమయంలో అక్కడ గుమిగూడిన అభిమానులు ఆమెను చూసేందుకు, ఆమె దగ్గరకు వెళ్లేందుకు యత్నించారు. అక్కడ గుమిగూడిన జనాన్ని చూసి, మమిత బాడీ గార్డుల మధ్య చాలా భయంతో నడుచుకుంటూ జ్యువెలరీ షాప్‌లోకి వెళ్లింది. అదేవిధంగా, నగల దుకాణం తెరిచి ఉంచిన తర్వాత కూడా, అదే జనం ఆమెను చూడడానికి బయట నిలబడి ఉన్నారు. తనను రక్షించడానికి ఎవరూ తన చుట్టూ నిలబడి ఉండకపోతే, ఏమి జరుగుతుందో అనే భయం ఆమెలో కనిపించింది. ఇక మమితకి సంబంధించిన ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mamitha got scared after the rush @ chennai! 🙄🤯 pic.twitter.com/6XHaQfJt5Q
— Kαмαℓ ツ (@KamalOfcl) June 2, 2024
ప్రస్తుతం తమిళ, చిత్ర పరిశ్రమ దర్శకులు, నిర్మాతలు ఎక్కువగా కోరుకునే నటి మమిత. రెబల్ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమె నటనకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు