Mamitha Baiju: ఒక్క అక్షరం ఆ హీరోయిన్ జీవితాన్నే మార్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamitha Baiju Reveals intresting story Behind her Name: తెలుగు సినిమాల్లోకి మలయాళం నుంచి హీరోయిన్లను తీసుకురావడం చాలా కాలం నుంచి జరుగుతున్న తంతే. మన తెలుగమ్మాయిలని తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్లుగా నటింప చేస్తుంటే మనవాళ్లు అక్కడ సూపర్ హిట్ లు కొడుతున్న వాళ్లని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మమిత బైజు అనే కేరళ కుట్టి బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆమె హీరోయిన్గా నటించిన ప్రేమలు అనే సినిమా ఇక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. నిజానికి మలయాళంలో సూపర్ హిట్ అవడంతో దాన్ని తెలుగులోకి రాజమౌళి కుమారుడు కార్తికేయ తీసుకొచ్చాడు. ఇక అటు మలయాళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా హీరోయిన్ మమితకి వరుస సినీ అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Maruthi : నన్ను టార్చర్ పెట్టాడు.. కొరడాలతో కొడుతుంటాడు.. డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
అయితే ఆమె తన పేరు గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. అదేంటంటే మమిత అనేది తన అసలు పేరు కాదని, తన పేరు మారడం వెనుక పెద్ద కథే ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది. తన అసలు పేరు నమిత అట, పుట్టినప్పుడు హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్‌లో పొరపాటున ‘N’ అనే అక్షరానికి బదులు ‘M’ అనే అక్షరాన్ని రాశారని ఆ దెబ్బతో నమిత అవ్వాల్సిన తాను మమిత అయ్యానని చెప్పుకొచ్చింది. అయితే బర్త్ సర్ట్‌ఫికెట్ ఇష్యూ అయిన టైమ్‌లో మా పేరెంట్స్ చూసుకోలేదు, సరిగ్గా స్కూల్‌లో జాయిన్ అవ్వాల్సిన సమయంలో ఈ విషయాన్ని గుర్తించారు. అయితే ముందు మార్చాలి అని అనుకున్న సరే ఇది కూడా ఏదో తేడా గానే ఉన్న కాస్త ఎంతగా ఉంది కదా అని భావించి ఉంచేసారట. అలా ఉంచడానికి కారణం ఆ పేరుకి మలయాళంలో మిఠాయి అని అర్థం వస్తుంది. సరే అని అలాగే ఉంచేయడంతో నమిత కావాల్సిన తాను మమితనయ్యానని ఆమె కామెంట్ చేసింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..