ప్రేమలు బ్యూటీ మమిత బైజు పేరు ఈ మధ్య ఎక్కడ చూసిన వినిపించేది.. మలయాళ ఇండస్ట్రీని ఒక్క సినిమాతో ఓ ఊపేసింది.. ప్రేమలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది… ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాతో మంచి పాపులారిటిని సొంతం చేసుకుంది… ఈ అమ్మడు చేసింది ఒక్క సినిమా కానీ కుర్రాళ్లకు తన క్యూట్ నెస్ తో నిద్ర లేకుండా చేసింది.. అయితే రీసెంట్ గా ఓ యాడ్ లో కూడా నటించిందని వార్తలు వినిపిస్తున్నాయి..
ఒక్క సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అభిమానులలో చెరగని గుర్తింపును దక్కించుకున్న వారిలో మమత బైజు కూడా ఒకరు. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. మమిత హీరోయిన్ గానే కాకుండా కొన్ని యాడ్స్ కూడా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఏ యాడ్ చేసిందో అని చాలా మంది తెగ వెతికేస్తున్నారు..
మమిత ఓ సినిమాలు మాత్రమే కాదు.. ప్రేమలు సినిమా వల్ల పలు యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు ఈ మధ్య ఓ యాడ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వార్త విన్న ఫ్యాన్స్ ఆ యాడ్ ఏంటో అని తెగ వెతికేస్తున్నారు.. ఇటీవల మంచ్ చాకోలెట్ కి మమిత బైజు యాడ్ చేసింది. ఈ యాడ్ వచ్చి రెండు వారాలు అవుతున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ పక్క సినిమా లు, మరో పక్క యాడ్స్ తో మమిత బైజు దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ మలయాళ కుట్టి ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది… ఇక మమిత బైజు సినిమాల విషయానికొస్తే .. ప్రేమలు 2 సినిమా చేస్తుంది . దాంతో పాటుగా మరికొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..