Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజూకు మరో ఆఫర్.. హీరో ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is Mamitha Baiju In Pradeep Ranganathan Next Movie: ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం మమితా బైజు దోచుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రేమలు చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగులోనూ అనువాదం అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దాంతో మమితాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తాజాగా మమితాకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
‘రెబల్’ చిత్రంతో కోలీవుడ్‌లో మమితా బైజు పరిచయం అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ కోలీవుడ్‌లో మమితాకి మరో అవకాశం వరించిందట. యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ సరసన మమితా నటించానున్నారట. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించనున్న చిత్రంలో ప్రదీప్ హీరో కాగా.. ఆయనకు జంటగా మమితా ఎంపిక అయినట్లు సమాచారం. ఈ సినిమాకు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
Also Read: Deepika Padukone: దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం!
‘కోమాలి’ చిత్రంతో ప్రదీప్ రంగనాధన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా భారీ హిట్ కొట్టింది. ‘లవ్‌టుడే’ చిత్రంతో ప్రదీప్ హీరోగానూ రంగప్రవేశం చేశారు. డైరెక్టర్, హీరోగానూ ఆయన సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఎల్‌ఐసీ, డ్రాగన్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల అనంతరం కీర్తీశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ నటించనున్నారట.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!