మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీటిలో అంబులెన్స్ ఆగిపోయింది. రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరగా.. అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇంజిన్‌లోకి నీరు చేరింది.
Telangana Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నారు.
Malakpet: హైదరాబాద్ మలక్‌పేటలో హైకోర్టు అడ్వకేట్ రెచ్చి పోయి హంగామా చేశాడు. ఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో మహిళను, యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టాడు.
hyderabad Crime: హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.. తీగలగూడలో మొండెం లేని గుర్తు తెలియని మహిళ తల లభ్యం అయ్యింది.. ఓ నల్ల కవర్‌లో మహిళ తల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలను స్వాధీనం చేసుకున్నారు.. హత్య చేసి తలను తెచ్చి పడవేశారని భావిస్తున్నారు.. హత్యకు గురైన మహిళ ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే,…
మలక్ పేట, చంచల్ గూడ ప్రాంతాల్లో బైక్ రేసింగ్ లతో యువకులు రెచ్చిపోయారు. కొంతమంది యువకులు సాయంత్రం, తెల్లవారుజామున రేసింగ్‌లు చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అత్యంత వేగంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
హైదరాబాద్ లో ఇలాంటి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బైక్ పై స్టంట్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మలక్ పేట్, చంచల్ గూడ ప్రధాన రహదారిపై బైక్ లతో స్టంట్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
Selfi Video: నాకు చనిపోవాలని లేదు... కానీ చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాను. అందుకే ఇలా చేయాల్సివస్తోంది.. అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది.
తంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కాంట్రాక్టర్లు కలిసి.. లేని కార్మికుల్ని సైతం ఉన్నారని చూపుతూ కోట్ల రూపాయల్లో దండుకున్నారు. దానికి చెక్ పెట్టేందుకే సింథటిక్ ఫింగర్ ప్రింట్ వ్యవస్థని....