Drunken Drive : దిల్‌సుఖ్‌నగర్‌లో మందుబాబుల వీరంగం.. నగ్నంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిషా నెత్తికెక్కి ఏం చేస్తారో తెలియదు కొందరికి. అలాంటి సంఘటనే నిన్న రాత్రి దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి.. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మందు బాబు నగ్నంగా హల్‌చల్ చేశాడు. దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్ చౌక్ వద్ద మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ మందు బాబు మద్యం మత్తులో తన గుడ్డలు ఊడదీసి నగ్నంగా పోలీసులపై తిరగబడుతూ బూతులు తిట్టాడు. దీంతో ట్రాఫిక్ కాప్స్ ఆవాక్కయ్యారు. దిల్‌సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
మందుబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు.. వాహనాని సీజ్ చేసి స్టేషన్ తరలించారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో.. మందుబాబు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో ఓ యువతి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి.. పోలీసులపైనే తిరగబడిన ఘటనలు జరిగాయి.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..