Mahesh Babu:తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 17ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ తెలిపారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తూ ఎంతో బిజీ గా వున్నారు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు .ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ లో మెరిసాడు..మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఎంతగానో…
Mahesh Babu: పుష్ప.. అల్లు అర్జున్.. సుకుమార్.. నేషనల్ అవార్డ్స్.. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. 69 వ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక అందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డును కైవసం చేసుకున్నాడు.
Mahesh Babu: సెలబ్రిటీలు.. వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. వారు మెయింటైన్ చేసే విధానాన్ని బట్టే అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన అభిమాన హీరోలను.. వారి లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వాలని చాలామంది యువత ట్రై చేస్తూ ఉంటారు. ఆ హీరో హెయిర్ కట్ ట్రై చేయాలి.. ఈ హీరోలా కండలు పెంచాలి. ఆ హీరో వేసుకున్న షర్ట్ కొనాలి..
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఓ వైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తన సత్తా చాటుతున్నాడు. వాటిలో తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బిగ్‌సీ కూడా ఒకటి.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన జీవితం గురించి చెప్పాలంటే.. సినిమా, కుటుంబం అంతే. షూటింగ్ ఉంటే సెట్ లో ఉంటాడు.. లేదా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉంటాడు. ఇక ఈ వెకేషన్ వలనే గత కొన్నిరోజులుగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క మృతి చెందింది. ఈ మధ్యకాలంలో కుక్కలను కూడా యజమానులు ఇంట్లో మనుషులుగా భావిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ కుక్కలను మరింత ప్రేమిస్తారు.