Siddu Jonnalagadda Intresting Comments: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న ‘మ్యాడ్’ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ కీలక పాత్రలలో నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్…
Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు ఒక భారీ హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన హంట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మామ మశ్చీంద్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Vintage Look of MS Dhoni Goes Viral: టీమిండియా మాజీ క్రికెటర్ ‘ఎంఎస్ ధోనీ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్‌గా మాత్రమే కాదు.. అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు సంపాదించాడు. ప్రపంచ క్రికెట్లో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ) సాదించాడు. మహీ తన ఆట, కెప్టెన్సీతో క్రికెట్లో ‘ఐకాన్’గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల మీదనే మహేష్ ఫోకస్ పెట్టాడు. ఇక మొదటి నుంచి కూడా మహేష్..
Eagle: సంక్రాంతి అంటే .. సినిమా పండుగ. తెలుగు ప్రేక్షకులకు అతిపెద్ద పండుగ.. ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేసే పండుగ .. అందుకే ప్రతి హీరో .. సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇక ప్రతి సంక్రాంతికి రెండు పెద్ద హీరోల సినిమాలు ..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఉంది. చాలా రోజులగా డిలే అవుతు వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి కానుకగా గుంటూరు కారం రిలీజ్ చేయాలనే టార్గెట్‌గా షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి…
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. సాధారణ ప్రజల నుంచి సినీ తారల వరకు అందరు గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటున్నారు.. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇంట్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని చెప్పాలి. వినాయక చవితి పండుగ రోజు సితార దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే నమ్రత కుటుంబం మొత్తం వినాయక చవితి పూజలో పాల్గొన్నటువంటి వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..…