Sreeleela: టాలీవుడ్ లక్కీయేస్ట్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆమెచేతిలో దాదాపు డజన్ సినిమాల వరకు ఉన్నాయి. టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ అంటే శ్రీలీల పేరే వినిపిస్తుంది. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు మొత్తం ఆమె వెనుక పడేవారే.
One More Child Heart Operation done by Mahesh Babu Foundation: మహేష్ బాబు హీరోగా అనేక సినిమాలు చేస్తూనే మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు వైద్యం చేయించాలని మహేష్ బాబు అనుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారుల పాలిట ప్రాణదాత అయ్యాడు. ఇక తాజాగా మరోసారి చిన్నారి…
Shah Rukh Khan Wants to Watch Jawan movie with mahesh babu: పఠాన్ తో బాలీవుడ్ రికార్డులు అన్నీ తిరగరాసిన షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న జవాన్ రిలీజ్కు ఇంకా కొన్ని గంటలే మిగులుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కగా ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో షారుఖ్కు జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. హిందీతో పాటు…
#OG: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యామియోల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో ఒక ప్రత్యేక పాత్రలో నటించడమే క్యామియో అంటే. రజినీకాంత్ జైలర్ లో మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించడంతో ఆ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Meenakshi Chaudhary: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి గుంటూరుకారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో కానీ, ఇప్పటివరకు ఆ సినిమా ఫినిష్ అయింది లేదు. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నో కారణాల ద్వారా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.
SS Rajamouli: ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు.. టాలీవుడ్ కు మకుటం లేని మహారాజు అంటే ఎస్ఎస్ రాజమౌళి అని టక్కున చెప్పేస్తారు. 12 సినిమాలు.. ఇప్పటివరకు ఒక్క ప్లాప్ అందుకోలేదు రాజమౌళి. దీనికా ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ కారణమని అందరికీ తెల్సిందే ..
Tollywood Heroes: తెలుగు చిత్ర పరిశ్రమ.. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు.. బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకుంటే.. ట్రెండ్.. ఆ తరువాత జీన్స్ వేసుకొంటే ట్రెండ్.. ఇక జనరేషన్ మారేకొద్దీ ట్రెండ్స్ అలా మారిపోతూ వచ్చాయి. ఒక్కో జనరేషన్ కు ఒక్కో ట్రెండ్ నడుస్తుంది.
నందమూరి స్టార్ హీరో బాలయ్య పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ సోనాల్ చౌహన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లెజెండ్ తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ సోనాల్ చౌహన్. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది అయితే ఆ సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి… ఆతర్వాత మరోసారి బాలకృష్ణ తో కలిసి నటించింది. ఆ…
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ పూర్తికావాల్సి ఉండగా ఎన్నో కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.
Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విజయాల కోసం కష్టపడుతున్నాడు. మహేష్ బావ గా పేరు ఉన్నా కూడా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి మొదటినుంచి ఆరాటపడుతున్నాడు.