Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఓ వైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తన సత్తా చాటుతున్నాడు. వాటిలో తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బిగ్‌సీ కూడా ఒకటి.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన జీవితం గురించి చెప్పాలంటే.. సినిమా, కుటుంబం అంతే. షూటింగ్ ఉంటే సెట్ లో ఉంటాడు.. లేదా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉంటాడు. ఇక ఈ వెకేషన్ వలనే గత కొన్నిరోజులుగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క మృతి చెందింది. ఈ మధ్యకాలంలో కుక్కలను కూడా యజమానులు ఇంట్లో మనుషులుగా భావిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ కుక్కలను మరింత ప్రేమిస్తారు.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరిగే కొద్ది స్లిమ్ అండ్ ఫిట్ గా తయారైవుతూ.. మరింత యంగ్ గా మారుతున్నారు.. మహేష్ బాబు అందం వెనుక తల్లిదండ్రులు ఇందిరా దేవి, కృష్ణ నుంచి వచ్చిన జీన్స్‌తో పాటు ఆయన కష్టం కూడా ఉంది. మహేష్ బాబు డైట్ పక్కాగా ఫాలో అవుతారు. తిండి విషయంలో ఆయనకు చాలా లిమిట్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం… జిమ్ మరియు వర్కవుట్స్ ప్రతి రోజూ క్రమం తప్పకుండా…
Meenakshi Dixit: సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూకుడు నిలిచింది. మహేష్ కామెడీ టైమింగ్, డాన్సులు, యాక్షన్ అన్నింటికి మించి తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో నీ దూకుడు టైటిల్ సాంగ్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏ ముహూర్తాన మొదలయ్యిందో అప్పటినుంచి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది.
Mahesh Babu: టాలీవుడ్ లో హీరోలు అందరూ ఒకటే. అప్పుడప్పుడు సినిమాల విషయంలో ఫాన్స్ కొట్టుకున్నా కూడా హీరోలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకరి సినిమాను ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందులో మెగా కుటుంబం, సూపర్ స్టార్ కుటుంబం ముందుంటుంది.