Maa Oori Polimera 2 Producer Gauri Krishna files Complaint on Vamshi Nandipati: టాలీవుడ్ నిర్మాత గౌరీ కృష్ణ తనను మరో నిర్మాత చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న గౌరీ కృష్ణ. ఈ సినిమాని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన షేర్ ఇవ్వకుండా అడిగితే…
ఈ ఏడాది అద్భుత విజయం సాధించింది సినిమాలలో ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ ఒకటి.నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.బ్లాక్ మ్యాజిక్, సస్పెన్స్, ట్విస్టులతో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం లో సత్యం రాజేశ్ ప్రధాన పాత్ర పోషించారు.ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చిన మాఊరి పొలిమేర సినిమాకు ‘మా ఊరి పొలిమేర-2’ ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కింది.…
కమెడియన్ సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా 2021 లో నేరుగా ఓటీటీ లో విడుదల అయి సూపర్ సక్సెస్ సాధించింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ మూవీ కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభించింది. పొలిమేర సినిమాకు సీక్వెల్ గా ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ తెరకెక్కింది.. ఈ సినిమా లో సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ…
మా ఊరి పొలిమేర 2.. ప్రస్తుతం టాలీవుడ్ అంతా చర్చించుకుంటున్న సినిమా. చేతబడి నేపథ్యంలో కరోనా టైంలో ఓటీటీకి వచ్చిన ఈ మూవీ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇక దీనికి సీక్వెల్‌గా పార్ట్ 2 వచ్చింది. రీసెంట్‌గా థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభించింది. ఎవరూ ఊహించని రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దాంతో మా ఊరి పోలిమేర టీం సక్సెస్ మీట్, ఇంటర్య్వూలతో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్టర్…
మా ఊరి పొలిమేర 2 మూవీ నవంబర్ 3 న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది.మూవీకి తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో శుక్ర మరియు శని వారాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజైన ఆదివారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..మా ఊరి పొలిమేర 2 మూవీ తొలి రెండు రోజుల్లోనే…
Blasting openings for Maa Oori Polimera 2 : అందరిలో ఆసక్తి రేకెత్తిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకుంది. పొలిమేర పార్ట్ 1 హైప్‌తో విడుదలైన ఈ సినిమా మొదటి రోజునే కలెక్షన్స్ విషయంలో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇంత స్థాయిలో పెర్ఫామ్ చేస్తుందని ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు తేల్చారు. 1వ రోజు…
సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2 డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 3 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.. ఈ సినిమా మా ఊరి పొలిమేర పార్టు 1కు కొనసాగింపుగా వస్తోంది..విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.తాజాగా ప్రీ రిలీజ్…
కథ బాగుంటే ఆ సినిమా థియేటర్స్ లో విడుదల అయినా లేక ఓటీటీ లో విడుదలయిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య చిన్న సినిమాలు అద్భుతమైన కంటెంట్ తో ప్రేకక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కోవలోకి చెందిందే మా ఊరి పొలిమేర చిత్రం.2021 లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా…
ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర'కు ఇప్పుడు సీక్వెల్ తయారైంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరికృష్ణ ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు.