Maa Oori Polimera 2: మా ఊరి పొలిమేర2కి మెంటలెక్కించే కలెక్షన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blasting openings for Maa Oori Polimera 2 : అందరిలో ఆసక్తి రేకెత్తిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకుంది. పొలిమేర పార్ట్ 1 హైప్‌తో విడుదలైన ఈ సినిమా మొదటి రోజునే కలెక్షన్స్ విషయంలో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇంత స్థాయిలో పెర్ఫామ్ చేస్తుందని ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు తేల్చారు. 1వ రోజు సినిమా నూన్ షోలు అద్బుతంగా ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఒక్కో షోకి కలెక్షన్లు పెరిగాయి, నైట్ షోలకు సినిమా హౌస్ ఫుల్స్‌ను కూడా నమోదు చేసింది. చాలా సెంటర్లలో ఈ సినిమాకు ఊహించిన దానికంటే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
My Name is Shruthi: వామ్మో అమ్మాయిల్ని ఇలా కూడా చేస్తారా.. హన్సిక కొత్త సినిమా ట్రైలర్ వణికిస్తోంది
Also Read
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
సీక్వెల్ కావడం వల్ల సినిమాకు వచ్చిన హైప్ ఒక రేంజ్ లో ఉందని శుక్రవారం నాటి కలెక్షన్లు నిరూపించాయి. అన్ని సెంటర్లలో, భారీ సంఖ్యలో విడుదలైన ఈ చిత్రం, మాస్ సెంటర్లలో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈరోజు రేపు అంటే శని, ఆదివారాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మొత్తంమీద, ఈ చిత్రం బయ్యర్‌లకు జాక్‌పాట్‌గా మారింది, 1వ వారాంతంలో వసూళ్లతో భారీ లాభాలను వస్తాయని అంచనా. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడుగా వ్యవహరించిన మా ఊరి పొలిమేర 2 ప్రధాన పాత్రల్లో సత్యం రాజేష్ – కామాక్షి భాస్కర్ల నటించారు. అలాగే ఈ సినిమాలో గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితీ దాసరి మరియు రవివర్మ కూడా కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!