Home
Maa Elections 2021
Maa Elections 2021 News
-
చంపేస్తా… బెనర్జీకి మోహన్ బాబు హెచ్చరిక
ఈరోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరికాసేపట్లో ఈ ఎన్నికలు ముగియనున్న ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు రాత్రి 8 గంటలకు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటు ప్యానళ్ల సభ్యుల మధ్య జరుగుతున్న వాగ్వివాదం, లోపల గొడవ పడుతున్న సభ్యులు బయటకు వచ్చాక అసలేమీ జరగలేదనతో కప్పి పుచ్చడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. Read Also : “మా” ఎలక్షన్స్… -
“మా” ఎలక్షన్స్ : నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం
ఈరోజు ఉదయం నుంచి మా ఎన్నికలు ప్రారంభం కాగా నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎవరూ ఊహించని విధంగా మా సభ్యులు ఒకరి పై ఒకరు విరుచుకు పడుతున్నారు. ఈ వాగివివాదం నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య గొడవ జరిగింది. దాదాపుగా ప్రకాష్ రాజ్ నరేష్ ఒకరిపై ఒకరు వ్యక్తిగత… -
“మా” ఎలక్షన్స్ : శివబాలాజీ చెయ్యి కొరికిన హేమ
మా ఎన్నికల పోలింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరగడంతో తోపులాట చోటు చేసుకుంది. రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారి ఇరు ప్యానళ్ల నుండి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లను పిలిపించి రిగ్గింగ్ జరిగినట్లు తెలిస్తే ఎన్నికలు ఆపేస్తామని, పైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అయితే ఈ పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానళ్ల సభ్యుల మధ్య నెలకొన్న తోపులాటలో నటి హేమ శివ బాలాజీ చెయ్యి కొరికింది అంటూ… -
మా ఎన్నికల పోలింగ్ వివాదంపై రోజా కామెంట్ !
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని… గతంలో ఎన్నడూ ఇలా ప్రచారం, హడావుడి జరగలేదని చెప్పారు. నేను లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను తాను నమ్మనని…ఆ విషయానికి వస్తే హీరోయిన్లు అందరూ నాన్ లోకాలేనని చురకలు అంటించారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకోవడం మంచిదేనన్నారు రోజా. ఎవరు గెలిచినా మా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం… -
“మా” ఎలక్షన్స్ : ఓటు వేయడానికి వచ్చిన జెనీలియా
‘మా’ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నటీనటులంతా తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లరి నరేష్ తమ ఓట్లను వేశారు. అయితే అందరికీ షాకిస్తూ జెనీలియా కూడా ‘మా’లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చింది. “మా” ఎన్నికలు జరుగుతున్న స్థలానికి వచ్చిన జెనీలియా మంచు విష్ణుతో కలిసి కన్పించింది. వారిద్దరూ… -
‘మా’ ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం
ఈరోజు ఉదయం ‘మా’ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన కాసేపటికే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ, రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు. దీంతో పోలింగ్ కాసేపు ఆగిపోయింది. తరువాత అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బృందాలని పిలిపించిన ఎన్నికల అధికారి చర్చలు జరిపారు. Read Also… -
మా ఎన్నికలు.. లోపల బీభత్సం.. కురుక్షేత్రం జరుగుతోంది..!
‘మా’ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి… రిగ్గింగ్ లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి.. పోలింగ్ బూత్‌లో మోహన్‌బాబు ఆవేశంతో ఊగిపోయి… బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగతే చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు.. మరోవైపు.. శివబాలాజీ, సమీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది… దీంతో.. కాసేపు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.. ఇక, సమీర్‌పై ఎన్నికల అధికారికి శివబాలాజీ ఫిర్యాదు చేశారు.. ఇక, పోలింగ్ బూత్ పరిసరాల్లో ప్రకాశ్‌రాజ్… -
మా ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు !
మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు మరియు చిరంజీవి ఇద్దరు మంచి స్నేహితులు అని.. మా ఎన్నికల నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మా ఎన్నికల కు ఇంత హడావిడి అవసరం లేదని… సినిమా చేసే వాళ్ళు ఆదర్శంగా ఉండాలని సూచించారు. మా ఎన్నికల కారణంగా సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదని… -
మా ఎన్నికలు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
మా ఎన్నికలు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు.. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు.. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని సూచించిన ఆయన.. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు,… -
నా క్రమశిక్షణకు విష్ణు వారసుడు: మోహన్ బాబు
‘మా’ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది. అటు ప్రకాశ్ రాజ్, ఇటు విష్ణు పానెల్స్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెండు ప్యానల్స్ కి మద్దతుగా గళం విప్పుతున్నవారు ఉన్నారు. తాజాగా తన కుమారుడు మంచు విష్ణుకి ఓటు వేయాలని అభ్యర్ధిస్తూ మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తన క్రమశిక్షణకు, కమిట్ మెంట్ కి విష్ణు వారసుడని చెబుతూ తను ఇక్కడే ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా పక్కన నిలబడతాడనే హామీని ఇస్తున్నానని,…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!